అమ్మ బాబోయ్..బాలయ్య ఇంత రొమాంటిక్ హీరో నా..శృతి పై హాట్ కామెంట్స్ వైరల్..!!

న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న మనసులో ఏమీ దాచుకోరు…తాను ఏది అనుకుంటే అది బ‌య‌ట‌కు చెప్పేస్తూ ఉంటారు అలా కొన్నిసార్లు ఆ కామెంట్లపై ఎన్ని విమర్శలు వచ్చినా బాలయ్య వాటిని పట్టించుకోరు. బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఆహ‌లో అన్ స్టాపబుల్ షోకి వ్యాఖ్యాత‌గా చేస్తున్నారు. అ షో ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ టాక్ షోగా మంచి గుర్తింపు వ‌చ్చింది. ఇప్పుడు జ‌రుగుతున్న రెండో సీజ‌న్ కూడా ఎవ‌రు ఉహించ‌ని రీతిలో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే ఐదు ఎపిసోడ్‌లు కంప్లిట్ చేసుకున్న ఈ […]