వీరయ్య కంటే వీర సింహారెడ్డి తోపా.. అక్కడ కూడా డామినేట్ చేశాడుగా..!

టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైంది. ఇక ఇప్పటికే ఈ సినిమాల ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఇక తెలుగు స్టార్ హీరోలైన‌ చిరంజీవి- బాలకృష్ణ మళ్లీ 5 సంవత్సరాల తర్వాత సంక్రాంతి పోటీలో తమ సినిమాలతో రావటంతో ఇటు వారి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలకృష్ణ ముందుగా వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇక ఆ తర్వాత రోజు జనవరి 13న చిరంజీవి వాల్తేర్ […]

చిరు- బాలయ్య డాన్స్ గురించి శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

సంక్రాంతి పండుగ వస్తుందంటే సినిమా పరిశ్రమలో జాతర అని చెప్పాలి. ఇక ఈ జాతరలో పెద్ద హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నువ్వా నేనా అంటూ పోటీ పడతారు. ఇక ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి- బాలకృష్ణ కూడా తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ పోటీ లో ఈ విజయం ఎవరికీ దక్కుతుందో అని ఇద్దరి హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]

బాలయ్య కూతుర్ని ఆకాశానికి ఎత్తేస్తున్న ఫ్యాన్స్… ఇంత క్రేజ్ ఏంటి…?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. వరుస క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక వీటితోపాటు తను వ్యాఖ్యతగా చేస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో తో యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటికే రెండో సీజన్ కూడా అదిరిపోయే రీతిలో అదరగొడుతున్న బాలయ్య.. ఈ షోలో తన పాత అభిరుచికి భిన్నంగా తన కొత్త మేకోవర్‌లో కనిపిస్తూ నందమూరి అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఒకప్పుడు […]

బాలయ్యకు నచ్చకపోతే ఎవరైనా సైడ్ అవ్వాల్సిందే అంతే మరి..!

టాలీవుడ్ సినీయ‌ర్‌ హీరో నందమూరి బాలకృష్ణ చాలా ముక్కుసూటిగా ఉంటాడు. తన మనసులో ఏది అనిపిస్తే అది అనేస్తాడు. తనకు ఏది నచ్చితే అదే చేస్తాడు. ఎవరితో అయినా తేడా వస్తే వారిని దూరం పెట్టేస్తాడు. అదే సమయంలో తనకు కంఫర్ట్ ఇచ్చే వాళ్లతో మళ్ళీ మళ్ళీ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలోనే తన సినిమా షూటింగ్ సమయంలో కూడా బాలకృష్ణ ఎంతో కూల్ గా ఉంటాడు. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తాడు. ఇక ప్రస్తుతం వీర‌ […]

స‌ర్‌ప్రైజ్‌.. సంక్రాంతికి ఒక‌టి కాదు బాల‌య్య నుంచి రెండు సినిమాలు వ‌స్తున్నాయ్‌!

ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి ఒకటి కాదు రెండు సినిమాలు రాబోతున్నాయి. అవును మీరు విన్నది నిజమే. ఆల్రెడీ బాలయ్య నటించిన `వీర సింహారెడ్డి` విడుదలకు సిద్ధమయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మాస్‌ ఎంటర్టైనర్ లో శ్రుతి హాసన్, హనీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అలాగే ఈ సంక్రాంతికి బాల‌య్య […]

రిలీజ్ కు ముందే ఇండస్ట్రీ షేకింగ్ .. బాలయ్య వీరసింహా రెడ్డి అన్ స్టాపబుల్ రికార్డ్..!!

నందమూరి బాలకృష్ణ 2021 చివరలో అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో వీర సింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ […]

ఈ సీనియర్ హీరోల్లో నంబర్ వన్ ఎవరో తెలిసిపోయింది..

మన తెలుగు హీరోలకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. భారత దేశ చిత్ర పరిశ్రమలో మన తెలుగు సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ ద్వారా ఎంతో మంది హీరోలు ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను గెలుచుకుని తెలుగు సినిమాలను టాప్ రేంజ్ లో నిలబెట్టారు. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చే సమయానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున లాంటి హీరోల హవా నడిచింది. వారిలో మొదటిగా […]

బాలయ్య- ప్రభాస్ మల్టీస్టరర్.. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలై పోవాల్సిందే..!

ఇప్పుటి వరకు చిత్ర పరిశ్రమలో ఎన్నో గొప్ప మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇక మన సీనియర్ హీరోలైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎన్నో మల్టీ స్టార్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలకు కాస్త బ్రేక్ పడినప్పటికీ ఇప్పుడు మరోసారి ఈ మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. ఇక ఇలా ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తే వారి అభిమానులకు పండగనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టార్ […]

బాలయ్య కు బిగ్ సర్ ప్రైజ్..అన్ స్టాపబుల్ షో లో బాలకృష్ణ జాన్ జిగిడి దోస్త్..!!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న‌ అన్ స్టాపబుల్ షో రేంజ్ రోజురోజుకు మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా కొనసాగుతుంది. ఈ షోలో పాల్గొనటానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ షో తో బాలకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది. టాలీవుడ్ హీరోల అభిమానులు మాత్రం బాలకృష్ణ షోలో తమ అభిమాన హీరో వస్తే మాత్రం ఆ ఎపిసోడ్ ను ఎగబడి చూసేందుకు రెడీ అవుతున్నారు. న్యూ […]