బాలయ్యకే పెగ్ పట్టించిన హనీ రోజ్.. ఈమె యవ్వారం మామూలుగా లేదుగా..!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ లాంటి సెన్సేషనల్ హిట్‌ తర్వాత నటించిన సినిమా ‘వీర సింహారెడ్డి’. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్, హనీ రోజ్ నటించారు. ఈ సినిమాలో అందరి చూపు శృతిహాసన్ […]

అనిల్ స్కెచ్ అదిరిపోయిందిగా.. బాల‌య్య జోరు మాములుగా లెదుగా..!

నంద‌మూరి బాకృష్ణ వ‌రుస విజ‌యాల‌తో టాలీవుడ్‌లోనే సూప‌ర్ ఫామ్‌లో దూసుకుపోతున్న‌డు. అఖండ‌తో మొద‌లైన దండ‌యాత్ర సంక్రాంతికి వ‌చ్చిన వీరసింహ‌రెడ్డితో మ‌రో లెవ‌ల్‌కు తీసుకు వెళ్ళాడు. ఈ సినిమా ఇప్ప‌టికే రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టుకొని బాల‌య్య కేరీర్‌లోనే అల్ టైమ్ సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా త‌ర్వాత కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాల‌య్య‌ను మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చూడాని […]

మ‌రోసారి త‌న‌లోని గాయ‌కుడిని బ‌య‌ట‌కు తీసిన బాల‌య్య‌.. వీడియో వైర‌ల్‌!

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాక్ తో సంబంధం లేకుండా బ‌య్య‌ర్ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ నేప‌ధ్యంలోనే వీర‌ సింహారెడ్డి విజయోత్సవ సభను నిన్న హైదరాబాద్ లోని జేఆర్సి కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో బాలయ్య రెట్టింపు […]

సంక్రాంతి సినిమాల నుంచి శృతి హాస‌న్ కు వ‌చ్చింది మ‌రీ అంత త‌క్కువా?

ఈ సంక్రాంతికి శృతిహాసన్ నుంచి రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. `వాల్తేరు వీరయ్య` మరొకటి. వీర సింహారెడ్డి సినిమాలో న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ హీరోగా నటించగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. వాల్తేరు వీరయ్య లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తే బాబీ దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. అయితే రెండు సినిమాలు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద […]

`వీర సింహారెడ్డి` 10 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌.. ఇంకా ఒక్క అడుగు మాత్రమే!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ చిత్రం `వీర సింహారెడ్డి`. ఇందులో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ లభించినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము […]

`వీర సింహారెడ్డి`లో ఎన్టీఆర్‌.. ఆ పాత్ర‌లో చేసుంటేనా బాక్సాఫీస్ షేకే!

అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట‌సింహం నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన చిత్తమే `వీర సింహారెడ్డి`. గోపిచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య తండ్రీ,కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేశాడు. శృతిహాసన్, హ‌ని రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 విడుదలై మిక్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం […]

పైసా వసూల్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా.. ఇక దేవుడే దిక్కు..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యంగ్ హీరో రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి హిట్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన సినిమా ‘లైగర్’. గత సంవత్సరం ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే భారీ నెగటివ్ టాక్ ను తెచ్చుకుని పూరి కెరీర్ లోనే అత్యంత చేత సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాతో పూరి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. […]

బాలయ్య రూట్‌లోకి ప్రభాస్.. ఆల్మోస్ట్ ఒకే చెప్పినట్టేగా..!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. రీసెంట్ గానే ప్రభాస్ బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొని బాలయ్యతో చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇక దీనితో ఆ ఎపిసోడ్ మొరబుల్ గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం బాలయ్య- […]

`వీర సింహారెడ్డి` బ్రేక్ ఈవెన్ కాలేదా..? ఇంకా ఎంత వ‌స్తే క్లీన్ హిట్ అవుతుంది?

ఈ సంక్రాంతి పండక్కి విడుదలైన చిత్రాల్లో `వీర సింహారెడ్డి` ఒకటి. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలైంది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబట్టింది. కానీ, ఇంతవరకు బ్రేక్ ఈవెన్‌ మాత్రం […]