ఉస్తాద్ రామ్ పోతినేని, యంగ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం `స్కంద`. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో నిర్మించగా బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ప్రిన్స్ సిసిల్, గౌతమి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, […]
Tag: Balakrishna
కేంద్ర ప్రభుత్వానికే చుక్కలు చూపించిన బాలయ్య చిత్రం..!!
టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన బాలయ్య మొదటి మూవీ ఏదైనా ప్రశ్నకు అభిమానులు వెంటనే తాతమ్మ కళాని సినిమాని చెబుతూ ఉంటారు.. బాలయ్య చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన తండ్రితో పాటు నటించి మంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది.. ఈ సినిమా కమర్షియల్ గా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ బాలయ్య నటనకు మాత్రం ప్రశంసలు అందుకోవడం జరిగింది. 1974వ సంవత్సరంలో ఆగస్టు నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల […]
రామ్‌కి మహా తిక్క.. స్కంద ఈవెంట్ లో బాలయ్య ఓపెన్ కామెంట్స్!
రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. చిత్ర టీమ్ మొత్తం ఈ ఈవెంట్ లో సందడి చేశారు. […]
స్టేజ్ పైనే శ్రీలీలకు వార్నింగ్ ఇచ్చిన బోయపాటి.. అంత తప్పు ఏం చేసిందంటే?
యంగ్ బ్యూటీ శ్రీలీలకు స్టేజ్ పైనే స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వార్నింగ్ ఇచ్చారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `స్కంద`. ఇందులో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శనివారం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పా కళావేదికలో స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు. […]
మరోసారి బాలయ్య హెల్ప్ తీసుకుంటున్న రామ్.. ఒకే వేదికపై బాబాయ్-అబ్బాయ్!
నందమూరి బాలకృష్ణ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మధ్య ఎంతో మంది అనుభవం ఉంది. బాలయ్యను రామ్ బాబాయ్ అంటూ చాలా ఆప్యాయంగా పిలుస్తుంటాడు. బాలయ్య సైతం రామ్ ను తన సొంత కొడుకులా భావిస్తుంటాడు. రామ్ డెబ్యూ మూవీ `దేవదాస్` దగ్గర నుంచి పలు చిత్రాల వేడుకలకు బాలయ్య స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి.. రామ్ కు తన విషెస్ తెలిపాడు. సింహాతో సహా బాలయ్య నటించిన పలు సినిమా ఈవెంట్స్ కు రామ్ సైతం […]
నందమూరి ఇంట పెళ్లి సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్-మోక్షజ్ఞ-కళ్యాణ్‌రామ్!
నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఇంట పెళ్లి సందడి నెలకొంది. నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష పెళ్లి పీటలెక్కాడు. సాయి గీతిక అనే యువతితో ఏడడుగులు వేశాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి శ్రీహర్ష, గీతికల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు దంపతులు, నందమూరి బాలకృష్ణ దంపతులు, బీఆర్ఎస్ నేత […]
బాలయ్య మాస్ బీభత్సం.. రికార్డు ధర పలికిన `భగవంత్ కేసరి` థియేట్రికల్ రైట్స్!
అఖండ, వీర సింమా రెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. మరో రెండు నెలల్లో `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మోస్ట్ సక్సెస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా..షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి కలిసి నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలయ్యకు జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే యంగ్ […]
`జైలర్` వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న బాలయ్య.. హాట్ టాపిక్ గా డైరెక్టర్ కామెంట్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా `జైలర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 10న విడుదలై.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో రజనీ.. బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తున్నాడు. కలెక్షన్ల పరంగా దుమ్ము దులుపుతున్నారు. కేవలం తెలుగులోనే తొలి రోజు ఈ చిత్రం ఏకంగా రూ. 7 కోట్ల రేంజ్ లో వసూళ్లను అందుకుంది. […]
ఆ విషయంలో టాలీవుడ్ నటులందరూ బాలయ్యకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే…
నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను అల్లరించే బాలయ్య కు ఇండస్ట్రీ మొత్తం హ్యాస్టాప్ చెప్పాల్సిందే అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల నుండి మొదలుపెట్టి యంగ్ హీరోల వరకు అందరూ రెమ్యూనరేషన్ విషయంలో ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలయ్య లాంటి చాలామంది స్టార్ హీరోల సినిమాలు వంద […]