సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా, నటీనటులుగా ఎదిగిన తర్వాత ఏ విషయమైనా సరే మీడియా ముందు మాట్లాడడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా విషయాన్ని బయట పెట్టాలంటే తడబడుతుంటారు ఫ్యాన్స్. ముందు ఓపెన్‌గా మాట్లాడేస్తే తమ అభిప్రాయాలు నచ్చకపోతే వారి ఫాలోయింగ్ పై ఆ దెబ్బ పడుతుందని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు వారు ఏది మాట్లాడినా ఆచితూచి ఆలోచించి మాట్లాడుతుంటారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో ఏది మాట్లాడినా దానిలో ఏ చిన్న పొరపాటు […]
Tag: Balakrishna
తారక్, బన్నీ, ఇద్దరిదీ అదే సమస్య… సేమ్ ప్రాబ్లమ్…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడ భారీ హైప్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ సినిమా వార్ 2 అవకాశాన్ని కొట్టేశాడు. మరిన్ని బాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం డిస్కషన్ దశలో ఉన్నాయి. అది ఇప్పుడు తారక్ రేంజ్. కానీ.. నందమూరి ఫ్యామిలీతో మాత్రం దూరం. తను, తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఒకటి. నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి అన్న […]
అడవిలో మృగాలు ఉండొచ్చమ్మ ఇక్కడ ఉన్నది జంగిల్ కింగ్.. ” డాకు మహారాజ్ ” ట్రైలర్ (వీడియో)…
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, కొల్లి బాబి డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. బాబి డియోల్ విలన్‌గా, చాందిని చౌదరి కీలక పాత్రలో కల్పించనున్న ఈ సినిమా.. జనవరి 12న సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు ప్రమోషనల్ […]
దేవుడా..! చిరంజీవి , బాలకృష్ణ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ని గుర్తుపట్టారా ? ఇలా అయింది ఏంట్రా బాబు..!
చిత్ర పరిశ్రమలో చాలామంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన తర్వాత హీరోలుగా , హీరోయిన్స్ గా మారి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అకట్టుకుంటున్నారు .. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి వేరే కెరీర్ను ఎంచుకున్నారు .. అయితే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .. ఈ క్రమంలోనే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కరలు కొడుతుంది. ఇంతకు పైన […]
డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లలో బాలయ్య శివతాండవమే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా విషయంలో ప్రెస్ మీట్ పెట్టు మరీ ప్రొడ్యూసర్ నాగ వంశీ, డైరెక్టర్ బాబి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేకాదు.. సంక్రాంతికి మ్యాన్ ఆఫ్ మాసేస్ బాలయ్య నుంచి ఆ సినిమా వస్తే.. అది కచ్చితంగా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. […]
డాకు మహారాజ్.. ట్విస్టులకు ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. !
నందమూరి నటసింహం బాలకృష్ణ.. భగవంత్ కేసరితో చివరిగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ ఏడాది బాలయ్య నుంచి సినిమా రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడిన.. అన్‌స్టాపబుల్ షో తో ఫ్యాన్స్‌ను కాస్త ఎంటర్టైన్ చేశాడు బాలయ్య. ఇక 2025 సంక్రాంతి బరిలో బాలయ్య రంగంలోకి దిగనున్న సంగతి తెలిసిందే. డాకు మహారాజ్ గా ఆడియన్స్‌ను పలకరించనున్నాడు […]
బాలయ్య కాకుండా నారా బ్రాహ్మణి ఫేవరెట్ హీరో అతనేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాసేస్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ అందుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజు సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు మేకర్స్. ఈ క్రమంలోనే.. బాలయ్య పెద్ద కూతురు […]
ఇలా చేస్తే చాలు బాలయ్యను కలిసే బంపర్ ఆఫర్.. అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు .. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్‌కు దడ పుట్టిస్తున్నాడు బాలయ్య.. అఖండ నుంచి మొదలుపెట్టి వీర సింహారెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య .. ఇప్పుడు డాకు మహారాజ్‌గా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.. వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న బాబీ డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ […]
నాన్నను పట్టిస్తే 50 లక్షలు.. బాలయ్య పై మోక్షజ్ఞ షాకింగ్ పోస్ట్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎప్పటినుంచో నందమూరి ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ డబ్యూ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. హనుమాన్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మతో.. మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రకటన జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ఆదిలోనే ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. సినిమాకి కథ నేనే అందిస్తా.. కానీ డైరెక్టర్ గా నా అసిస్టెంట్ వ్యవహరిస్తాడని […]









