టాలీవుడ్ టాప్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇటీవల సంక్రాంతి బరిలోనూ వీరు ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నాడు. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్.. ఈ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ జిల్లాలోని హిందూపురం నుంచి బాలయ్య బరిలో ఉండటం, ఆయనపై ఇటీవల […]
Tag: Balakrishna
సోషల్ మీడియాకు లోకేష్ మళ్లీ దొరికారా?
పార్ట్ టైం పొలిటీషియన్.. ఈ పదం ఏపీ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగు లేస్తున్న టీడీపీ అధినేత తనయుడు, మంత్రి నారా లోకేష్ కొంతమందిని ఉద్దేశించి `పార్ట్‌టైం పొలిటీషియన్` అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చాడు. మరి పవన్ కోటా అయిపోయింది.. ఇప్పుడు జూనియర్ కూడా స్పందిస్తాడా? లేదా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ లోకేష్‌పై సెటైర్లు పడుతున్నాయి. పార్టీలో […]
సినిమా ఓకే..కానీ ఆ ప్లాప్ డైరెక్టర్‌తోనా?
యువరత్న నందమూరి బాలకృష్ణ సినిమా గురించి ఏ చిన్న విషయం తెలిసినా అభిమానులకు పండగే! 100వ సినిమా చారిత్రాత్మక `గౌతమీ పుత్ర శాతకర్ణి` సినిమాతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన ఆయన.. 101వ సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో చేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ సినిమా గురించి వీరంతా టెన్షన్ పడుతున్న సమయంలోనే మరో షాక్ ఇచ్చాడు బాలయ్య! తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఎన్నో విజయాలు అందించిన దర్శకుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ […]
బాలయ్య మరో కొత్త సినిమాకి రెడీ.
గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయంతో మాంచి జోష్ తో ఉన్న నందమూరి బాలకృష్ణ వరుసబెట్టి సినిమాలు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో బాలయ్య ఓ సినిమా చేస్తున్న చేస్తున్నాడు , ఈ సినిమా కోసమే 45 రోజులపాటు పోర్చుగల్ వెళ్లబోతున్నాడు బాలయ్య. అంతకుముందే తను చేయబోయే 102వ సినిమా గురించి బాలయ్య అప్పుడే నిర్ణయం తీసుకొని పట్టాలెక్కించడానికి సిద్ధం అయిపోయాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, […]
బాలకృష్ణ రాజకీయాలకు గుడ్ బై? ఇక సినిమాలకే పరిమితమా?
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇక రాజకీయాలను లైట్ తీసుకున్నారా? సినిమాలే బెటర్ అని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని ప్రజలు తాగునీటికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు! ఎమ్మెల్యే ఎక్కడ అంటూ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం.. సినిమా షూటింగుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా బాలయ్య ఎందుకు హిందూపురం రావడంలేదు. అంటే వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు […]
శాతకర్ణి బుల్లితెర రికార్డు: ఒకే రోజు రెండుసార్లు టీవీలో
యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాగా తెరకెక్కింది గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా. ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన యువరాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రూ.77 కోట్లు కొల్లగొట్టి బాలయ్య కేరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా వెండితెర మీద ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ఇప్పుడు బుల్లితెర మీదకు రాకుండానే ఇంకో సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన […]
బాలయ్య పూరి సినిమా టైటిల్ వేటలో కొత్త ట్విస్ట్
యువరత్న నందమూరి బాలకృష్ణ 101 వ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ అంతా యూరప్ కూడా వెళ్లనుంది. ఇక ఈ టైటిల్ విషయంలో దర్శకుడు పూరి, హీరో బాలయ్య ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ సినిమాల పేర్లు చాలా క్యాచీగా ఉంటాయి. టైటిల్ చూడగానే సినిమా […]
బాలయ్య పూరి కాంబినేషన్ అంతా క్రేజీ గానే!
నందమూరి బాలకృష్ణ NBK 101 రెండు రోజులు కిందటే అట్టహాసంగ ప్రారంభించారు. ఫాస్ట్ ట్రాక్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హీరో గోపీచంద్ కి హిట్స్ ఇచ్చిన భవ్య క్రియేషన్స్ లో వస్తుంది. ఈ సినిమా గురించి బాలయ్య నాది పూరీది ఎవరు ఊహించని క్రేజీ కాంబినేషన్ అని చెప్పేసాడు ప్రారంభంరోజేనే. పూరి బాలయ్య సినిమా అంటేనే ప్రేక్షకులికి కొంచం కొత్తగా మరి కొంచం నెర్వేస్ ఉంటది, అది అలా ఉంటె […]
బాబాయ్ ప్రకటనతో అబ్బాయ్ వెనక్కు తగ్గుతాడా లేదా పోటీగా వస్తాడా ?
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – బాబాయ్ బాలయ్య మధ్య ఎంతోకొంత గ్యాప్ ఉందన్న వార్తలు తెలిసిందే. తాజాగా బాలయ్య తన 101వ సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పట్టాలెక్కించేశాడు. గురువారం ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ముందే చెప్పేశారు. సెప్టెంబర్ 29న దసరాకు సినిమా వచ్చేస్తుందని ప్రకటించారు. ఈ ప్రకటనతో బాబాయ్ బాలయ్య అబ్బాయ్ ఎన్టీఆర్‌కు పరోక్షంగా ఓ మెసేజ్ పంపాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఎన్టీఆర్‌కు పంపింది మెసేజా ? లేక వార్నింగా […]