నటసింహం నందమూరి బాలకృష్ణ `అన్ స్టాపబుల్` అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో సీజన్ 1 మంచి విజయం అందుకోవడంతో ఇటీవల సీజన్ 2 లోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ షో కి గెస్ట్లుగా యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేష్ లు పాల్గొని బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు. ఈ షోలో పాల్గొన్న ఈ హీరోలు ఇద్దరు పలు ఆసక్తికరమైన విషయాలను […]
Tag: Balakrishna Unstoppable show
రష్మికనా మజాకా..? ఏకంగా బాలయ్యనే పడేసిందిగా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో `ఛలో` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. అయితే నేషనల్ క్రష్ అయిన రష్మిక కుర్రకారును ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా బాలయ్యను సైతం పడేసిందట. అసలు […]
అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండు ఎపిసోడ్ కి.. ఆ స్టార్ హీరోయిన్ రాబోతుందా..!
నటసింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 చాలా గ్రాండ్ గా మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి గాను బాలకృష్ణ బావమరిది- వియ్యంకుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ లతో జరిగిన తొలి ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాలయ్య అడిగిన ప్రశ్నలు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి ఎపిసోడ్ తోనే సోషల్ మీడియాను షేక్ చేశాడు బాలయ్య… […]
బాలయ్య `అన్ స్టాపబుల్`లో మరో స్టార్ హీరో సందడి..?!
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ఫస్ట్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతోంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ షోలో నాలుగు ఎపిసోడ్స్ పూర్తి కాగా.. ఇప్పటి వరకు మోహన్ బాబు ఫ్యామిలీ, నాని, అనిల్ రావిపూడి, బ్రహ్మానందం, అఖండ సినిమా టీమ్ వచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అలాగే ఐదో ఎపిసోడ్‌కి దర్శకధీరుడు రాజమౌళి, ఎమ్.ఎమ్.కీరవాణి గెస్ట్లుగా విచ్చేశారు. […]