గిద్దలూరు వైసీపీలో ఫుల్ క్లారిటీ… మళ్లీ ఆయనే పోటీ….!

ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 90 వేలకు పైగా మెజారిటీ రాగా… ఆయన తర్వాత స్థానంలో పార్టీ సీనియర్లను కాదని… గిద్దలూరు నియోజకవర్గం నుంచి అన్నా రాంబాబు నిలిచారు. ఏకంగా 81 వేల ఓట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నేతల జాబితాలో […]

జగన్ దసరా ముహుర్తం… ఫలితం ఇస్తుందా…!

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే పుకార్లు షికారు చేస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వెళ్తారని ఓ సారి… కాదు కాదు.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జమిలీ ఎన్నికలు మరోసారి పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 ఎన్నికల సమయంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో […]

అమరావతిలో జగన్ పాచిక పారుతుందా….?

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ఈసారి ఎన్నికలను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే ఇప్పటి నుంచే గెలుపు కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 2019లో టీడీపీకి అనుకూలంగా నిలిచిన జిల్లాలు విశాఖ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు మాత్రమే. మిగిలిన అన్ని చోట్ల ఎదురుదెబ్బలే తగిలాయి. చివరికి రాజధాని అమరావతి పరిధిలోని నియోజకవర్గాల్లో సైతం టీడీపీ ఓడిపోయింది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. అయితే 3 రాజధానుల […]

శ్రీకాకుళం వైసీపీ ఎంపీ కోసం వేట…!

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంపైన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు ఓడిన నియోజకవర్గాన్ని ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు… ప్రస్తుతం జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రామూను ఓడించాలంటే అంతే స్థాయి నేత ఉండాలనేది జగన్ ఆలోచన. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి శాంతి… ప్రస్తుతం […]

వైసీపీలో అస్స‌లు త‌గ్గేదేలే అంటోన్న ఆ ఇద్ద‌రు…!

వైసీపీలో చాలా మంది నాయ‌కులు ఉన్నారు. అయితే.. ఎక్కువ మంది.. ఏదో ఉన్నామంటే.. ఉన్నాం.. గెలి చామంటే గెలిచాం.. అన్న‌ట్టుగానే వున్నారు. త‌ప్పితే.. ఎక్క‌డా దూకుడు ప్ర‌ద‌ర్శించడం లేదు. అంతేకాదు.. ఒక‌రిద్ద‌రు.. మాత్రం.. త‌మ‌కు ప్రాధాన్యం లేన‌ప్పుడు ఎందుకు? అనే ప్ర‌శ్న కూడా గుప్పిస్తున్నారు. ఈ నేప థ్యంలో కొంద‌రు మాత్రం త‌మ‌కు ప‌ద‌వులు ఉన్నా.. లేకున్నా.. మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. వీరే.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన‌.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని […]

వైఎస్సార్ : పంచసూత్రాల పరమోన్నత వ్యక్తిత్వం!

కారణజన్ములు అనే కోవకు చెందిన మహానుభావులు.. ఒక ప్రత్యేక కారణం కోసం పుడతారు. లోకకల్యాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఉండే భగవంతుడు- ప్రతిపనినీ తానొక్కడూ చేయలేక.. కొన్ని నిర్దిష్టమైన పనులు పూర్తి చేయడానికి కొందరిని పుట్టిస్తాడు. వారే కారణజన్ములు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాంటి మహనీయుడు! ప్రభుత్వాల పరిపాలన అనేది ప్రజాసంక్షేమం అనే లక్ష్యం నుంచి పక్కకు మరలకుండా ఉన్నంతవరకు, ఇతరత్రా సంకుచిత ప్రయోజనాలను లక్ష్యించనంత వరకు ఎవ్వరేమనుకున్నా ఖాతరు చేయకుండా ముందుకు సాగిపోయేలాగా ఉండాలనేది […]

వైసీపీలో ముందస్తు ఎన్నిక‌ల గుబులు

`2019లో కాదు 2018 చివ‌ర్లోనే ఎన్నిక‌లు.. అంతా స‌న్న‌ద్ధంగా ఉండాలి` అంటూ శ్రేణుల‌కు టీడీపీ అధినేత దిశానిర్దేశం!! `ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా జ‌న‌సేన సిద్ధం` అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టంచేస్తున్నారు. కానీ ప్ర‌తిప‌క్ష వైసీపీలో మాత్రం `ముంద‌స్తు ఎన్నిక‌లు` టెన్ష‌న్ పెడుతున్నాయి. ఈ నెల28న అధినేత జగన్ బెయిల్‌ రద్దుపై నిర్ణ‌యంపైనా శ్రేణుల్లో క‌ల‌వరం మొద‌లైంది. ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్లే నాయ‌కులు నియోజ‌క‌వ‌ర్గాల్లో లేక‌పోవ‌డం,  క‌ల‌హాలు .. ఇలా పార్టీలో ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా ఉంది. ఇటువంటి […]

వైసీపీలో స‌మ‌ర్థుల‌కు ప‌ద‌వులు? మ‌రి టీడీపీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్టు బాబు..!

మంత్రి వ‌ర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చోటు క‌ల్పించ‌డంపై సీఎం చంద్ర‌బాబు ఎట్ట‌కేలకు స్పందించారు. అంతేగాక ఇక్కడొక స‌రికొత్త లాజిక్‌ను బ‌య‌ట‌పెట్టారు. దీంతో ఇక వైసీపీ విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టిగా సమాధానం చెప్పార‌ని టీడీపీ నేత‌లు పైకి చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం తీవ్రంగా ఆవేద‌న చెందుతున్నార‌ట‌. పార్టీని ఎంతో కాలంగా న‌మ్ముకుని ఉన్న సీనియ‌ర్లు స‌మ‌ర్థులు లేరా? అనే ప్ర‌శ్న ఇప్పుడు వారిలో వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించ‌న‌వారే స‌మ‌ర్థులా? మేము కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్లు […]

ఇకనైనా ఏపీ నాయకులు మారతారా

త‌మిళులు జ‌ల్లికట్లు కోసం పోరాడిన తీరు ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తిగా నిలిచింది. జల్లికట్టు స్ఫూర్తితో కెవిపి, చలసాని, శివాజీ, పవన్, వైకాపాలతో పాటు ఇంకా చాలా మంది ప్రత్యేక హోదా కోసం కూడా గట్టిగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన వ్యక్తమవుతోంది. యువత కూడా పోరాటం దిశగా ఆలోచిస్తోంది. వీళ్ల ఆలోచ‌న‌లను ప‌సిగ‌ట్టిన టీడీపీ నాయ‌కులు వెంట‌నే రంగంలోకి దిగిపోయారు. యనమల రామకృష్ణుడితో సహా అందరూ తలా ఒక ప్రకటన చేసిపడేశారు. […]