రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో మార్పులు జరుగుతున్నాయ నే చర్చ తెరమీదికి వచ్చింది. చాలా మంది జగన్ అభిమానులమని చెప్పుకొనే నాయకులు కూడా ఇప్పు డు తీవ్ర అసంతృప్తితో...
వైసీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. వేసింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రచారం రావడం లేదని.. అంతా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని.. తరచుగా.. సీఎం జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అనుకూల మీడియా లేదని.. తాము...
అదిగో పులి.. అంటే.. ఇదిగో తోక! అనే పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏది తప్పో.. ఏది ఒప్పో.. నిర్ధారించుకునే టైము.. సోషల్ మీడియా జనాలకు లేకుండా పోతోంది. దీంతో...
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. ఇప్పుడు కాకినాడ రూరల్ రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పిల్లి అనంతలక్ష్మి 2014లో ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. అయితే, గత...
వైసీపీలో ఎమ్మెల్యేల పరిస్తితి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. సీమ జిల్లాల పరిస్థి తిని తీసుకుంటే.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజవకర్గం నుంచి గెలిచిన యువ నాయకురాలు.. ఉన్నత...