బండ్ల గారి నందుల లిస్ట్ .. వీటికి అవార్డు ఇస్తే అంద‌రికి న్యాయం జ‌రిగిన‌ట్టే!

ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన నంది అవార్డులు పెద్ద వివాదానికి తెర‌తీసిన సంగ‌తి తెలిసిందే. ఈ నంది అవార్డులు టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్గ‌తంగా ఉన్న విబేధాల‌ను భ‌య‌ట‌పెట్ట‌డంతో పాటు ఏకంగా కులాల కుంప‌ట్ల‌కు కూడా తెర‌లేపింది.  ఈ అవార్డుపై చాలా మంది విమ‌ర్శ‌లు, కౌంట‌ర్లు, రీ కౌంట‌ర్లు ఇస్తున్నారు. తాజాగా ఈ అవార్డుల‌పై విమ‌ర్శ‌లు చేసిన నిర్మాత బండ్ల గ‌ణేష్ ఈ అవార్డుల్లో కొన్ని త‌ప్పుల‌ను ఎత్తి చూపుతున్నారు. వాటిని స‌రిచేయాలంటే ఇలా చేస్తే స‌రి అని […]