యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 100వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చింది గౌతమీపుత్ర శాతకర్ణి. బాలయ్య తన 100వ సినిమా కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలి… ఏ దర్శకుడు తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ బాలయ్యకు బాగా నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది. ముందుగా కృష్ణవంశీ దర్శకత్వంలో […]
Tag: anushka
మిర్చి సినిమా షూటింగ్ లో ప్రభాస్ తో అంత పని చేసిన అనుష్క..కొరటాల షాక్..
ప్రభాస్- అనుష్క కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానులతో పాటు సగటు సినీ అభిమానుల్లో కూడా మంచి పూనకాలు వస్తాయి. ఎందుకంటే వీరి జోడి కి వెండితెరపై మంచి క్రేజ్ ఉంది. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. వీరిద్దరి జంట హిట్ పెయిర్ గా కూడా టాక్ సంపాదించుకుంది. అలాంటి ఇద్దరి కాంబినేషన్లో బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలలో మిర్చి సినిమా […]
హెల్త్ బాగోలేక ఇబ్బంది పడుతున్న ప్రభాస్ .. అనుష్క ఏం చేసిందో తెలుసా.. ఇదే కదా లవ్ అంటే..!
ఏంటో ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యానికి గురైపోతున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలువురు స్టార్ హీరోస్ , హీరోయిన్స్ హెల్త్ బాగోలేక కొన్నాళ్లు షూటింగ్ కు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు రెబల్ హీరో ప్రభాస్. ఎస్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్ హెల్త్ బాగోలేక తాను చేస్తున్న సినిమా షూటింగ్స్ అన్నిటికీ […]
అనుష్క తో సినిమా అంటూ.. 50 లక్షలు కొట్టేసిన కేటగాడు..!
ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్‌తో అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామని, సినిమాలో నటించే అవకాశాలు ఇప్పిస్తామంటు పలువురు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పి రూ.50 లక్షల రూపాయలతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనుష్క, మణిశర్మ తో అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామంటూ ఓ కేటుగాడు.. టాలీవుడ్ లోని విశ్వకర్మ […]
మరోసారి ప్రభాస్ తో అనుష్క.. డార్లింగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అప్డేట్..పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!
సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏది అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ – అనుష్క పెళ్లి మేటర్. సంవత్సరాలు గడుస్తున్నా ..కాలాలు మారుతున్న వీళ్ళ ప్రేమ వీళ్ళ పెళ్లిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్లు పెళ్లి చేసుకుంటారని.. గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మనకు తెలిసిందే ప్రభాస్ – అనుష్క జంట తెరపై ఎంత […]
“2008” సీక్రేట్ బయటపడిందిగా.. బాలయ్య నువ్వు కేక..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం అలవాటుగా మారిపోయింది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఏ విషయాన్ని అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజెన్స్ . కాగా రీసెంట్గా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన గోపీచంద్ – ప్రభాస్ ప్రోమో ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా పాన్ […]
సౌందర్య – అనుష్క మధ్య బంధం ఇదేనా..!
అనుష్క.. లేడీస్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమెను ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ ని చేసిన సినిమా అరుంధతి.. ఈమె కెరియర్ సినిమా ముందు.. తర్వాత అని చెప్పుకునేదిగా మార్చేసింది ఈ సినిమాయే.. కథ, కథనాలు.. కథకు తగ్గట్టుగా అద్భుతమైన విజువల్స్.. అనుష్క పెర్ఫార్మన్స్.. కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ .. అరుంధతి సినిమాను బ్లాక్ బస్టర్ నిలిచేలా చేశాయి. అయితే ఇదే అరుంధతి పేరుతో సౌందర్య కూడా 1999 లోనే సినిమా చేశారన్న […]
అనుష్క తో పెళ్లి..ఎట్టకేలకు ఆ గుడ్ న్యూస్ బాలయ్య నోటితోనే .. టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా..!!
కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న ప్రభాస్ పెళ్లి వార్త కి సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే రెబెల్ హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఆ తరువాత మెల్లమెల్లగా తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కాగా ఎవరు ఊహించని విధంగా బాహుబలి సినిమాలో ఛాన్స్ అందుకని తెలుగు చలనచిత్ర […]
లండన్ కు మకాం మార్చిన అనుష్క.. కారణం అదేనట!?
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసి అగ్ర హీరోయిన్‌గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ఏమైందో ఏమో గానీ `భాగమతి` తర్వాత ఈ అమ్మడు సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. వరుస ఆఫర్లు వస్తున్న సరే చాలా నెమ్మదిగా కెరీర్ ను కొనసాగిస్తోంది. […]