ఈ మధ్య కాలంలో జనాలు సినిమాలో కామెడీ ఉంటేనే ఇష్టపడుతున్నారు. అది ఎంత పెద్ద హీతో అయినా సరే..ఆ సినిమా లో కమెడీ టైమింగ్ బాగుంటే బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చోపెడుతున్నారు. దానికి బెస్ట్ ఉదాహరణ DJ TILLU. ఎటువంటి అంచనాలు లేకుండా సినిమా రిలీజ్ అయ్యి.. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా సిద్ధు కామెడీ టైమింగ్ బాగా పండింది. ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన […]
Tag: ante sundaraniki
నాని సినిమాకు ఏకంగా ఏడు రిలీజ్ డేట్లు..
నేచురల్ స్టార్ నాని. ఆయన ఏది చేసినా కొత్తగానే ఉంటుంది. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ఒకే సినిమాకు రెండు రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు. ఒకటి కాకపోతే ఇంకోటి.. ఏదో ఒక తేదీన సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా పలు సినిమాలకు రెండు రిలీజ్ డేట్లు విడుదల అయ్యాయి కూడా. ఇక నాని కొత్తగా ఓ ట్రెండ్ మొదలు పెట్టాడు. మీరంతా రెండు డేట్లు ప్రకటిస్తే.. తాను మాత్రం […]
అరరే..నానికి పెద్ద చిక్కే వచ్చిందిగా..ఫ్యాన్స్ ఆందోళన?
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి టాలీవుడ్ టాప్ హీరో వరకు ఎదిగిన న్యాచురల్ స్టార్ నానికి ఇప్పుడు ఓ పెద్ద చిక్కే వచ్చి పడింది. గత కొంత కాలం నుంచి ఈయన నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య ఓటీటీలో భారీ అంచనాల నడుము విడుదలైన వి, టక్ జగదీష్ చిత్రాలు ఘోరంగా బోల్తా పడ్డాయి. వి, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీకి వెళ్లినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలొచ్చినా.. […]