“ఆ విషయంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజినోవా గ్రేట్ “..కాళ్లకు దండం పెట్టాల్సిందే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. కాగా రీసెంట్ గానే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది . ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లేజినోవాతో కలిసి మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు . హెలికాప్టర్ లో వచ్చి […]