ఆ విషయంలో హీరోయిన్స్ అందరి కంటే సితారనే ఎక్కువ‌.. యానీ మాస్టర్ కామెంట్స్ వైరల్..

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. వరుస సినిమాల్లో నటిస్తున్న మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ డైరెక్ష‌న్‌లో గుంటూరు కారం సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. ఇకపోతే మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి మనకు తెలుసు. సితార ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను, ఫోటోషూట్లను, డ్యాన్స్ వీడియోలను […]

బిగ్‌బాస్ 5లో ఆనీ మాస్ట‌ర్ సంపాద‌న తెలిస్తే మైండ్‌బ్లాకే?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌ద‌కొండో వారం పూర్తై.. ప‌న్నెండో వారం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీలు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అవ్వ‌గా.. ప‌ద‌కొండో వారం అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఆనీ మాస్టర్ బ్యాగ్ స‌ద్దేసింది. బిగ్ బాస్ హౌస్‌లో 11 వారాలు ఉన్న ఆనీ మాస్ట‌ర్.. వెళ్తూ వెళ్తూ భారీగా రెమ్యూన‌రేష‌న్‌ను ప‌ట్టికెళ్లింది. సెలబ్రిటీల […]

బిగ్‌బాస్ 5: ఈ వారం ఆ ఇద్ద‌రిలో ఒక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌డం ఫిక్స్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో ప‌ద‌కొండో వారం కొన‌సాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షోలో ఇంకా తొమ్మిది మందే మిగిలారు. అయితే 11వ వారం ప్రియాంక‌, ఆనీ మాస్ట‌ర్‌, సిరి, కాజ‌ల్‌, మాన‌స్‌, శ్రీ‌రామ్‌, ష‌న్ముఖ్‌, స‌న్నీలు నామినేట్ అయ్యారు. వీరిలో షణ్ముఖ్, సన్నీ, శ్రీ‌రామ్‌లు టాప్ ఓటింగ్‌తో ఎలాగో సేవ్ అవుతారు. అందులో ఎటువంటి సందేహ‌మూ లేదు. ఇక మానస్, కాజల్, సిరి లకు ఈవారం ఎలిమినేషన్ గండం […]

బిగ్‌బాస్ 5: ఎలిమినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్‌.. నేడు బ్యాగ్ స‌ద్దేసేది ఎవ‌రంటే?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడోవారం ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్ర‌స్తుతం 13 మందే ఉండ‌గా వారిలో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఏడో వారం నామినేష‌న్స్‌లో ఉన్నారు. కాజల్, సిరి, ప్రియ, ఆనీ మాస్టర్, శ్రీరామ్, రవి, జెస్సీ, లోబోలు ఈ వారం నామినేట్ కాగా.. వీరిలో ఒక‌రు నేడు బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నారు. అయితే సోమవారం నాటి నామినేషన్స్ ప్రకటించగానే.. ఈ సారి […]

బిగ్‌బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడో వారం కొన‌సాగుతోంది. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వరుసగా ఎలిమినేట్ అవ్వ‌గా.. ఏడో వారం కాజల్, రవి, సిరి, ఆనీ మాస్ట‌ర్‌, ప్రియ, శ్రీరామ్, జస్వంత్‌లు నామినేట్ అయ్యాయి. అలాగే ఈ ఏడుగురితో పాటు సీక్రెట్ రూంలో ఉన్న లోబో హోస్ట్ ద్వారా నేరుగా నామినేట్ అయ్యాడు. దీంతో ఈవారం నామినేషన్స్‌లో 8 మంది నిలిచారు. అయితే వీరిలో ఆనీ […]