అందరికీ ఉచితంగా అధునాతన వైద్య సేవలు..ఎక్కడంటే..?

మనం జీవితంలో సంపాదించిన డబ్బంతా అనారోగ్యాలపాలు అయితే కచ్చితంగా హాస్పిటల్ కి పెట్టాల్సి వస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇటీవల ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, నందమూరి తారకరామారావు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవ వంటి వాటి వల్ల ప్రజలు ఆసుపత్రులలో బిల్లు కట్టాల్సిన పని లేకుండా ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు.. ఇక్కడ ఒక హాస్పిటల్ వర్గాల వారు ఉచితంగా అందరికీ అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నామని […]

తెలుగు రాష్ట్రాలలోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయా..?

నెల్లూరు జిల్లాలోని నిర్జన ప్రదేశంలో ఒక యువతిపై దాడి చేస్తున్న వీడియో వైరల్ కావడం వల్ల, ఆ జిల్లా పోలీసులు అప్రమత్తమై వెంటనే ఆ నిందితుడిని పట్టుకున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో నే ఎక్కువ అవుతున్నాయి.ఇక ఈ వీడియోలో చూపించినట్లు గా ఒక వ్యక్తి ఆ యువతిని చెంపపై కొడుతూ, కర్రలతో కొడుతూ అసభ్య పదాలను మాట్లాడుతూ ఆమెపై పిడిగుద్దులు వర్షం కురిపించాడు. ఆ యువతి ప్రాధేయ పడుతున్నా వదిలిపెట్టమని […]