రష్మిక బర్త్ డేకే వస్తున్న ఫ్యామిలీ స్టార్.. రౌడీ హీరో ఏం చెప్పాడంట..?!

ప్రస్తుతం రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరుశురాం డైరెక్షన్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. కుటుంబ వినోదాత్మ‌క సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ టీం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే […]

వైభ‌వంగా యాంక‌ర్ ర‌వి బ‌ర్త్‌డే వేడుక‌లు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌వి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. హౌస్‌లోకి అడుగు పెట్టినప్ప‌టి నుంచీ అంద‌రితోనూ స‌ర‌దాగా ఉంటూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నాడీయ‌న‌. అయితే నిన్న(సెప్టెంబ‌ర్ 19) ర‌వి బ‌ర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. బిగ్‌బాస్‌ హౌజ్‌ బయట పెద్ద ఎత్తున పటాసులు కాలుస్తూ బెలున్లు ఎగరవేస్తూ […]