Tag Archives: amitabh

వన్ మోర్ టైం అంటూ ట్వీట్ చేసిన బిగ్ బి..!

దాదాపు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ ప్రముఖ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ తిరిగి కలిసి పని చేయనున్నారు. హాలీవుడ్‌ హిట్‌ అమెరికన్‌ ఫిల్మ్‌ ది ఇంటర్న్ మూవీని హిందీలో రీమేక్‌ కానుంది. డైరెక్టర్ అమిత్‌ శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారు. ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 2015లో వచ్చిన హిందీ చిత్రం పికు తర్వాత అమితాబ్, దీపికా కలిసి పని చేస్తున్నసినిమా ఇదే. నా మోస్ట్‌

Read more

క‌రోనా వాక్సిన్ వేయించుకున్న బిగ్ బి..!

ప్రముఖ బాలీవుడ్ న‌టుడు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తాజాగా క‌రోనా వాక్సిన్ వేయించుకున్నారు. ఆయన క‌రోనా టీకా తీసుకున్న విష‌యాన్ని తానే స్వ‌యంగా సోషల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక ద్వారా తెలిపారు. గురువారం నాడు రాత్రి 11 గంట‌ల టైములో ఆయ‌న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేస్తూ, గురువారం మ‌ధ్యాహ్నం త‌న కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని బిగ్ బి తెలిపారు. ఆయన ఇప్పుడు క్షేమంగా ఇంకా సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలిపారు. తాను

Read more