`పుష్ప‌` సెన్సార్ పూర్తి..ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే సునీల్‌, అన‌సూయ‌, జ‌గ‌ప‌తిబాబులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్‌` పేరుతో […]

స‌మంత ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రేపు ర‌చ్చ ర‌చ్చేన‌ట!

నాగ చైత‌న్య‌తో విడిపోయిన అనంత‌రం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన స‌మంత‌.. వ‌రుస సినిమాల‌ను టేక‌ప్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` చిత్రాన్ని పూర్తి చేసుకున్న సామ్‌.. ఇటీవ‌ల ఓ హాలీవుడ్ చిత్రాన్ని, ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప్ర‌క‌టించింది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ పై సైతం సైన్ చేసిన స‌మంత‌.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `పుష్ప‌` సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ […]

పుష్ప రాజ్ స్ట్రైక్స్ : మోత మోగుతున్న సోషల్ మీడియా..!

నిన్న రాత్రి యూట్యూబ్ లో విడుదలైన పుష్ప ట్రైలర్ రికార్డుల పరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ముందుగా ఈ ట్రైలర్ ను నిన్న సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా అనుకున్న సమయానికి ట్రైలర్ విడుదల చేయలేక పోయారు. ఆ తర్వాత ట్రైలర్ ఎప్పుడు విడుదల చేసేది అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. ఇక నిన్న పుష్ప ట్రైలర్ విడుదల […]

`పుష్ప‌`రాజ్ ఎఫెక్ట్‌.. ఆ స్టార్ హీరోల‌కు స‌వాల్ విసిరిన వ‌ర్మ‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, ఫహాద్ ఫాజిల్ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి పార్ట్‌ను `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న ద‌క్షిణాది భాష‌ల‌తో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. తాజాగా పుష్ప ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. […]

అల్లు అర్జున్ రెండో అన్న రాజేష్‌ ఎలా చ‌నిపోయాడో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌.. త్వ‌రలోనే `పుష్ప‌` సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారబోతున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగాన్ని డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. అల్లు అర్జున్ సోద‌రులు ఎవ‌రూ అంటే ట‌క్కున […]

భ‌ర్త‌ను చంపేస్తున్న అన‌సూయ‌..ఒక్క ఫొటోతో అంతా లీక్‌..?!

అన‌సూయ భ‌ర్త‌ను చంప‌డం ఏంటీ అని అనుకుంటున్నారా..? ఖంగారు ప‌డ‌కండి అది రియ‌ల్ కాదు రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న అన‌సూయ మ‌రోవైపు వెండితెర‌పై సైతం విల‌క్ష‌ణ పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతోంది. ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తున్న చిత్రాల్లో `పుష్ప‌` ఒక‌టి. ఈ సినిమాలో అత్యంత కీలకమైన దాక్షాయణి పాత్రను ఆమె పోషిస్తోంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రమే `పుష్ప‌`. మైత్రీ […]

ట్రైలర్‏కు ముందు `పుష్ప`రాజ్ టీజ్ అదిరిపోయిందిగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి పార్ట్‌ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. వ‌రుస అప్డేట్స్‌ను వ‌దులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. […]

తారక్ బాటలో బన్నీ.. ఏం చేశాడో తెలుసా?

తెలుగు హీరోలకు ఇక్కడి జనాలు ఏ విధంగా అభిమానం పంచుతారో అందరికీ తెలిసిందే. ఒక్కో హీరోకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టి వారి కెరీర్‌లో అనేక హిట్స్‌ను అందించే ప్రేక్షకులు ఎప్పుడూ తమ మనసులకు దగ్గరగా ఉంటారని తెలుగు హీరోలు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే తెలుగు ప్రజలకు ఏదైనా ఆపద కలిగినా, తాము ముందుంటామని మన తెలుగు హీరోలు చాలాసార్లు ప్రూవ్ చేశారు. కాగా తాజాగా మరోసారి తెలుగు స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు […]

స్టార్ హీరోయిన్ నుండి ఐటెం పాపగా మారిపోయిన సామ్!

టాలీవుడ్‌లో మాస్ మసాలా ఐటెం సాంగ్స్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే ఈ ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ […]