టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అల్లూ ఫ్యామిలీల వివాదం ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యాన్స్, అల్లు ఫాన్స్ మధ్యన వార్ బద్ధ శత్రువుల తరహాలో కొనసాగుతుంది. వీరి కుటుంబాల మధ్య ఏదో జరుగుతున్నట్లు ఇన్ డైరెక్ట్ సంకేతాలు కూడా కనిపించడంతో.. ఆ అనుమానాలు మరింతగా ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన విషయమైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అలా తాజాగా అల్లు […]
Tag: allu arjun
మన పాన్ ఇండియన్ హీరోలకు పెద్ద తల నొప్పిగా మారిన ఆ స్టార్ హీరోయిన్.. ఏం చేసిందంటే..?
సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్‌గా ఎదగడానికి కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది స్టార్స్ చాలా పక్కగా ఆలోచనలు చేస్తూ కరాకండిగా నిర్ణయాలు తీసుకుంటుంటే.. మరికొందరు మాత్రం డైరెక్టర్ చెప్పిన దానికి ఓకే చేసేసి నటించేస్తారు. కొన్నిసార్లు అది వాళ్ళ ఫ్యాన్ బేస్‌కు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో హీరోలకు ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలా డైరెక్టర్ హీరో కన్నా హీరోయిన్ క్యారెక్టర్స్‌ని ఎక్కువగా హైలైట్ చేస్తూ రాసుకోచ్చిన్న సందర్భంలోనూ.. హీరోలు, […]
కొరటాల డైరెక్షన్లో బన్నీ మూవీ పిక్స్.. బ్యాక్ డ్రాప్ తెలిస్తే మైండ్ బ్లాకే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ తో దూసుకుపోతున్నారు. ఈ మూవీ థియేటర్‌లలో ఇంకా సందడి చేస్తూనే ఉంది. రూ.2000 కోట్ల కలెక్షన్లు టార్గెట్‌తో ఇంకా సినిమా రన్ చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇటీవల మరో 20 నిమిషాల్లో సన్నివేశాలు యాడ్ చేసి డిటేల్ చేశారు. దీనికి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ఏ వస్తుందని. చాలా డౌట్లకు సమాధానం దొరుకుతుందని చెప్తున్నారు. అంతేకాదు ఓటీటీ వర్షన్‌లోనూ మరో […]
సుకుమార్ – ప్రభాస్ కాంబోలో బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా.. ప్రభాస్ రిజెక్ట్ చేశాడా..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో ఒకరుగా సుకుమార్ ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడుగా సుకుమార్ యాక్షన్ రంగంలోకి దిగితే మేము ఎవరం ఆయన ముందు నిలబడలేమని దర్శకుడు రాజమౌళి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సుక్కు టాలెంట్ గురించి అప్పట్లోనే జక్కన్న చేసిన కామెంట్స్ ను సుకుమార్ నిజం చేసి చూపించారు. ప్రస్తుతం తన సినిమాలతో సంచలనాలు క్రియేట్ చేస్తున్న సుకుమార్.. నాన్నకు ప్రేమతో సినిమా వరకు హైలి ఇంటిలిజెంట్ […]
తారక్, బన్నీ, ఇద్దరిదీ అదే సమస్య… సేమ్ ప్రాబ్లమ్…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడ భారీ హైప్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ సినిమా వార్ 2 అవకాశాన్ని కొట్టేశాడు. మరిన్ని బాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం డిస్కషన్ దశలో ఉన్నాయి. అది ఇప్పుడు తారక్ రేంజ్. కానీ.. నందమూరి ఫ్యామిలీతో మాత్రం దూరం. తను, తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఒకటి. నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి అన్న […]
మరో వివాదంలో చిక్కుకున్న బన్ని.. గాలికి పోయేదాన్ని తగిలించుకున్నాడే..!
గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజు.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన రేవతి అనే మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు శ్రీ తేజ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండడంతో.. ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పై […]
డైరెక్టర్ శంకర్ నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనేనా.. టాలీవుడ్ పెద్ద తలకాయనే పట్టేసాడే..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా దిల్‌రాజు వ్యవహరించారు. కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ హాజరై సందడి […]
అల్లు అరవింద్‌కు నలుగురు కొడుకులా.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన అల్లు శిరీష్..!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఆయన కొడుకుల్లో ఇద్దరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. వారిలో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా అల్లు అర్జున్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు తెలిసిందే. తాజాగా పుష్ప 2తో బ్లాక్ బస్టర్ రికార్డులను బ్రేక్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక చిన్న కొడుకు అల్లు శిరీష్ ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటిస్తున్న ఊహించిన రేంజ్‌లో సక్సెస్ […]
బన్నీ పక్కన ఉన్న ఈ బ్యూటీ తెలుసా.. అమ్మడితో పనిచేస్తే రిజల్ట్ అంతే..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన తాజా మూవీ పుష్ప 2 ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొడుతూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో కిసిక్ అంటూ స్పెషల్ సాంగ్‌లో శ్రీ లీల మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌లో బన్నీ, శ్రీలీల స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌తో […]