కెరియర్ లో ఏ సినిమా కోసం చేయని పనిని .. పుష్ప2 కోసం చేస్తున్న అల్లు అర్జున్..!!

అల్లు అర్జున్ – బన్నీ – ఐకాన్ స్టార్ – స్టైలిష్ స్టార్ ఒకటా..? రెండ..? ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ..రకరకాల ట్యాగ్స్ తో ఇండస్ట్రీలో సూపర్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెసెంట్ నటిస్తున్న మూవీ పుష్ప2. ఈ సినిమా కోసమని ఎంత కష్టపడుతున్నాడు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా ఖచ్చితంగా ఆయన కెరియర్ లో వన్ ఆఫ్ […]

వాట్.. అల్లు అర్జున్ సుకుమార్ మూడు గంటల పాటు ఎండలో నిలబెట్టాడా.. పుష్ప 2 ఆలస్యానికి కారణం అదేనా..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2లో తన నటనకు గాను నేషనల్ అవార్డును దక్కించుకొని.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వెళ్లి చూద్దాం.. అంటూ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన […]

చాలా అన్యోన్యంగా ఉండే అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి ..ఆ ఒక్క విషయంలో మాత్రమే బాగా గొడవపడతారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . స్టార్ సెలబ్రిటీస్ కూడా కొంతమంది .. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ..మరి కొంతమంది అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్లను గాఢంగా ప్రేమించి ఇంట్లో చెప్పి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా సరే ఘనంగా పెళ్లి చేసుకున్నారు . ఆ లిస్ట్ లోకి వస్తారు అల్లు అర్జున్ -స్నేహ రెడ్డి ఇద్దరికీ అస్సలు టచ్ ఉండదు . అల్లు అర్జున్ ఊర […]

అల్లు అర్జున్ లో ఉన్నది రామ్ చరణ్ లో లేనిది అదే.. మీరు గమనించారా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ హీరోల మధ్య కంపారిజన్ ని ఎక్కువగా చేస్తున్నారు . మరీ ముఖ్యంగా మా హీరో తోపు అంటే ..మా హీరో తురుము అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉన్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో అల్లు – మెగా ఫాన్స్ మధ్య మరోవార్ మొదలైంది . మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ పోట్లాడుకుంటున్నారు . పుష్ప 2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో అల్లు అర్జున్ […]

బన్నీకి మరో అరుదైన గౌరవం.. ముహూర్తం అప్పుడే..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో ఎలాంటి క్రేజ్‌ సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ జాతియ నటుడిగా అవార్డును అందుకొని రికార్డ్ సృష్టించాడు. టాలివుడ్‌లోనే ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న మొట్ట‌మొద‌టి హీరో అల్లు అర్జున్ కావ‌డం విశేషం. ఇక ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన మైనపు విగ్రహాన్ని టుసాట్స్ లో ఏర్పాటు చేయనున్నట్టు గతంలోనే మేడం టుసాట్స్‌ […]

ఇప్పటి వరకు ఏ హీరో చేయలేని పని చేసిన అల్లు అర్జున్.. దట్ ఈజ్ ఐకాన్ స్టార్ పవర్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా .. కొందరు మాత్రం రికార్డ్స్ సృష్టించడానికి .. వారు సృష్టించిన రికార్డ్స్ వాళ్లే బ్రేక్ చేయడానికి పుడుతూ ఉంటారు అంటూ అభిమానులు ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ చూస్తే అదే అనిపిస్తూ ఉంటుంది . పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . […]

బన్నీని కాదని చరణ్ తో మగధీర సినిమా తీసిన అల్లు అరవింద్.. కారణం ఇదే..

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడో తెలుసు. ఆయన తెర‌కెక్కించిన మొట్టమొదటి సినిమా నుంచి చివరిగా రిలీజైన‌ ఆర్ఆర్ఆర్ సినిమా వరకు తన కష్టం మొత్తం సినిమాల్లో కనిపిస్తుంది. ఎన్నో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళితో సినిమా అంటే ఎవ‌రైనా సై అనాల్సిందే. అలానే మొదట చిరంజీవి కూడా తన కొడుకుని టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేయమని రాజ‌మౌళిని అడిగారట. అయితే రాజమౌళి.. చిరంజీవితో మొదట సినిమా ఎవరితో అయినా చేపించండి.. […]

అల్లు అర్జున్ కి ఆ హీరోయిన్ చెల్లెలు అవుతుందా..? రాఖీ కూడా కట్టిందా..?

జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ హీరోలని అన్నలుగా భావించడం చాలా చాలా రేర్ . మరి ముఖ్యంగా కొంతమంది అయితే తమ ఫేవరెట్ హీరోలను అస్సలు అన్నా అని పిలవడం కూడా ఇష్టపడరు. మరి అలాంటి ఒక హీరోయిన్ కి తమ ఫేవరెట్ హీరో సినిమాలో సిస్టర్ గా ఛాన్స్ వస్తే ఆ హీరోయిన్ పరిస్థితి దారుణంగా ఉంటుంది . అలాంటి ఓ సిచువేషన్ ఫేస్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పాపులారిటీ […]

పాన్ ఇండియా హీరోస్ బీపీ పెంచేస్తున్న న్యూస్..చరణ్ ఒక్కడే తప్పించుకున్నాడుగా..!

పాపం .. పాన్ ఇండియా హీరోలకి తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ .. బిపిని పెంచేస్తున్నాయి . మరీ ముఖ్యంగా కొంతమంది పాన్ ఇండియా స్టార్స్ కొన్ని సంవత్సరాలు కష్టపడి కెరియర్లో కొన్ని కొన్ని వదులుకొని.. మరి నటించిన సినిమాలు ఊహించని విధంగా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి . మనకు తెలిసిందే పాన్ ఇండియా స్టార్స్ ఎంత కష్టపడి సినిమాలో నటిస్తారు. కేవలం హీరో మాత్రమే కాదు.. హీరో హీరోయిన్ డైరెక్టర్ కెమెరామెన్ ఇలా […]