స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకుని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరో అయిపోయిన బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా […]
Tag: allu arjun
బన్నీ కోసం ఆ ఆంటీ హీరోయినా..? తప్పు చేస్తున్నవ్ రా అట్లీ.. అల్లు ఫ్యాన్స్ ఊరుకోరు..!
మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం.. డైరెక్టర్ అట్లీ తన సినిమాల విషయంలో హీరోల కన్నా హీరోయిన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. చాలామంది డైరెక్టర్ హీరోస్ ని ఎక్కువగా చేసి చూపించడం హీరోయిన్స్ ని వాళ్ళకంటూ కొంచెం తక్కువగా చేసి చూపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి అట్లీ ఫుల్ డిఫరెంట్ గా చూపిస్తూ ఉంటారు. తన సినిమాలలో హీరోయిన్ క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా చేస్తూ ఉంటారు . ఇప్పటివరకు అట్లీ తెరకెక్కించిన […]
పుట్టినరోజు – పెళ్లిరోజు కన్నా కూడా బన్నీకి ఆ స్పెషల్ రోజే చాలా చాలా ఇష్టం.. వెరీ వెరీ రొమాంటిక్ ఫెలో..!
మన లైఫ్ లో.. కొన్ని కొన్ని రోజులు అస్సలు మర్చిపోలేము .. మరీ ముఖ్యంగా పుట్టినరోజు .. పెళ్లిరోజు మనకు పిల్లల కలిగిన రోజు .. ఇలా కొన్ని కొన్ని స్పెషల్ రియల్ మూమెంట్స్ ఉంటాయి . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్కి తన పుట్టినరోజు కన్నా తన పెళ్లి రోజు కన్నా మరొక రోజు చాలా చాలా ఇంపార్టెంట్ అంట . అది వాళ్ల పెళ్లి రోజు కాదు.. […]
వాట్.. బన్నీతో సినిమాకు అట్లీ అలాంటి కండిషన్ పెట్టాడా.. దానికి ఓకే చేస్తేనే మూవీ అనౌన్స్మెంట్ ఆ..?!
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2.. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటి దక్కించుకున్న బన్నికి మార్కెట్ కూడా అదే రేంజ్ లో పెరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక బన్నీ పుష్ప 2 తరువాత తమిళ్ డైరెక్టర్ అట్లీతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అట్లీ గతేడాది షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాలో […]
అల్లు అర్జున్ సెన్సేషనల్ డెసిషన్.. స్టార్ డైరెక్టర్లకు బిగ్ టెన్షన్ స్టార్ట్ అయ్యిందిరోయ్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ లెక్కల మాస్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా పుష్ప వన్ సినిమాకి సీక్వెల్ గా రాబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తుంది. అంతేకాదు హాట్ ఐటమ్ గర్ల్ దిశా పటాని ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుందట . ఈ సినిమా […]
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రీ రిలీజ్ కి రెడీ అవుతున్న ఆర్య..!
ప్రస్తుతం రీ రిలీజ్ లా ట్రెండ్ ఏ విధంగా మారిందో మనందరం చూస్తూనే ఉన్నాం. గతంలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ప్రస్తుత కాలంలో థియేటర్లలో రిలీజ్ చేస్తూ సూపర్ హిట్ కలెక్షన్స్ను అందుకుంటున్నారు డైరెక్టర్స్. ఇలా ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక తాజాగా అల్లు అర్జున్ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమయ్యింది. అల్లు అర్జున్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ప్రతి ఒక్క సినిమా […]
ఇష్టం లేకపోయిన బన్నీ రొమాన్స్ చేసిన హీరోయిన్ ఈమె.. ఎంత అన్ లక్కి గర్ల్ అంటే..?
అల్లు అర్జున్ .. మొండివాడు అనే సంగతి అందరికీ తెలిసిందే . తాను అనుకున్న పనిని సాధించి తీరుతాడు . ఆ విషయం కూడా అందరికీ తెలుసు . అయితే గతంలో ఆయన చేసిన తప్పు తాలూకా నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నాడు . ఈ […]
పుష్ప 2.. అభిమానులకు గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేది అప్పుడే..?!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పుష్ప 2: ది రూల్.. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. అయితే ఈ మూవీ కీలక అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2024 ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ కానున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే త్వరలోనే మేకర్స్ […]
నా సినీ కెరీర్‌లో ఎప్పుడూ గుర్తుండిపోయే ఓ జర్నీ.. అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ మేనరిజం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో ఆయన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. టాలీవుడ్ లోనే ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరో బన్నీ కావడం విశేషం. అయితే తాజాగాభాన్ని మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. దుబాయ్ లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టు సాడ్స్‌లో […]