‘ పుష్ప2 ‘ సాంగ్ లో బన్నీ చేతిలో గాజు గ్లాస్.. చిన్న మామకు బన్నీ ప్రచారం అంటూ..?!

అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వ‌స్తున్న మూవీ పుష్ప 2. పుష్పాకు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 15న‌ రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మెల్లమెల్లగా మొదలుపెట్టారు మేకర్స్. పుష్ప2 నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజై రచ్చ రచ్చ చేస్తుంది. పుష్ప పుష్ప.. అంటూ సాగే పాట లో పుష్ప రాజ్ క్యారెక్టర్, యాటిట్యూడ్, డిఫరెంట్ స్టైల్ తో చూపించే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు […]

ద్యావుడా..? వాళ్ల పై కోపంతోనే బన్ని అలాంటి డెసీషన్ తీసుకున్నాడా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బన్నీని హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేస్తున్నారు ఆకతాయిలు . ఆయన పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ప్రోమో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది . పుష్ప పుష్ప పుష్ప అంటూ సాగే సాంగ్ ప్రోమో జనాలకు తలనొప్పులు తెచ్చి పెట్టింది. కొందరు ఫాన్స్ ఈ విషయాన్ని ఓపెన్ గానే ఒప్పుకున్నారు . అయితే కావాలనే అల్లు […]

స్టార్ డాటర్ పై నీహారిక సెన్సేషనల్ కామెంట్స్.. అంత మాట అనేసింది ఏంటి..?

నిహారిక .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు హోస్టుగా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్గా అవతారం ఎత్తింది . పాపం ఆమె నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు . హిట్టు కాకపోగా హ్యూజ్ ట్రోలింగ్ చేశారు . దీంతో ఈ సినిమాలు గినిమాలు మనకు పనికిరావు అంటూ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలి […]

‘ పుష్ప ‘ కేశవ రోల్ కు మొదట ఆ యంగ్ హీరోని అనుకున్నాం.. కానీ.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నేషనల్ క్రష్‌ రష్మిక మందన జంటగా నటించిన మూవీ పుష్ప. సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో కరెక్ట్ ఆర్టిస్ట్ జగదీష్ నటించిన సంగతి తెలిసిందే. కాగా మొదట ఈ సినిమాల్లో కేశవ పాత్ర కోసం యంగ్ హీరో సుహాస్‌ని తీసుకోవాలని భావించామని దర్శకుడు సుకుమార్ చెప్పుకొచ్చాడు. […]

అల్లు అర్జున్ ఫోన్ లో తారక్ నెంబర్ ఏమని సేవ్ చేసుకొని ఉంటాడో తెలుసా.. ఇదేం ఫ్రెండ్షిప్ రా బాబు..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా అందరికీ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించే ఇదే ఇద్దరు స్టార్ హీరోస్ తారక్ అదే విధంగా బన్నీ. ఇద్దరికీ ఇద్దరే తోపైన హీరోలు ..ఎటువంటి విషయంలోనూ పుల్ల పెట్టడానికి ఆస్కారం లేకుండా తమ నటనను చూపిస్తూ ఉంటారు . పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకొని జెట్ స్పీడ్ లో కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇద్దరు కూడా ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండడం గమనార్హం . […]

బన్నీ నెక్స్ట్ సినిమా ఎవ్వరితోనో తెలిసిపోయిందోచ్.. మీరు అనుకున్న డైరెక్టర్ అస్సలు కాదు..!

చాలామంది స్టార్ హీరోల నెక్స్ట్ సినిమా ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకరు ఇద్దరు కాదు మన ఇండస్ట్రీలో చాలా మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. అదే విధంగా డైరెక్టర్లు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప2 సినిమా పైనే పడ్డాయి . ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా ..? అంటూ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు . అయితే […]

పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసిందోచ్.. ఏం ప్రోమో రా బాబు గూస్ బంప్స్ తెప్పిస్తుంది గా..!

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ తర్కెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తుండగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ తో అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పర్చిన పుష్పా […]

ఆ ఒక్క తప్పు చేస్తే పుష్ప2.. అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయమా..? జాగ్రత్త సుకుమార్..!

ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగిటివిటీ ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే . ఎక్కడ మంచి ఉంటే అక్కడ చూడు కచ్చితంగా ఉంటుంది . ఎక్కడ మనిషిని పొగిడే వాళ్ళు ఉంటారో అక్కడ మనిషిని డౌన్ ఫాల్ చేయడానికి కూడా జనాలు రెడీగా ఉంటారు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోతున్న ఒకే ఒక్క పేరు పుష్ప .. పుష్ప రాజ్. పుష్ప2 సినిమా కోసం జనాలు […]

పుష్ప2 మానియా.. ఈ బుడ్డోళ్లు ఏం చేశారో చూడండి.. వావ్ అనాల్సిందే..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప 2 మానియానే ఎక్కువగా కొనసాగుతుంది . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప సినిమాకి సంబంధించిన ఒక టీజర్ ని రిలీజ్ చేశారు . ఆ టీజర్ లో పట్టు చీర కట్టుకొని మెడలో పూలమాల వేసుకొని ..ఒంటినిండా నగలతో అల్లు అర్జున్ అద్దిరిపోయే లుక్స్ లో కనిపించారు . సినిమాకే ఈ గంగమ్మ జాతర సీన్ హైలైట్ గా మారిపోతుంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం […]