అల్లు అర్జున్ ఆర్మీపై మెగా ఫ్యాన్స్ సెటైర్లు.. పిల్లకాయలంటూ..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో రాజుకున్న మెగా వర్సెస్ అల్లు వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ఇటీవల చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ చేయడంతో మెగా అభిమానులు థియేటర్లలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏకంగా యంగ్ స్టర్స్ మాత్రమే కాదు 60 ఏళ్ళ వయసున్న ఓల్డేజ్ పీపుల్స్ కూడా థియేటర్లలో సందడి చేస్తూ డాన్సులు వేయడం మనం చూడవచ్చు . ఇప్పుడు ఆ థియేటర్లలో కూడా బన్నీ టీజ్ చేస్తూ, సోషల్ […]

మెగాస్టారే లేకపోతే మీరంతా ఎవరు.. అల్లు ఫ్యామిలీ పై హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

గత కొంతకాలంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కోల్డ్ వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ గురించి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేఖ బోజ్‌ రియాక్ట్ అవుతూ సంచల కామెంట్స్ చేసింది. ఈమె త‌న‌ సోషల్ మీడియా అకౌంట్లో అతి పెద్ద పోస్ట్ ని షేర్ చేసి షాక్ ఇచ్చింది. మరి అంతలా ఎగిరి పడకండి.. స్వ‌యం ప్ర‌క‌టిత స్టార్ గారు.. ఈరోజు మార్నింగ్ […]

మరోసారి వాయిదా పడనున్న పుష్ప 2.. అల్లు అర్జున్ క్లారిటీ..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సూకుమార్ డైరెక్షన్‌లో పుష్ప ది రూల్.. పుష్పది రైస్ కు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజై భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకుగాను ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకొని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ సినిమాకు సీక్వెల్ […]

బయట హీరో పై ఎనలేని ప్రేమ.. చిరుకి మాత్రం మొక్కుబడిగా విషెస్.. బన్నీ తీరుపై ఫ్యాన్స్ ఫైర్..!

గతంలో అల్లు మెగా ఫ్యామిలీల మధ్యన ఎలాంటి బాండింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు, మెగా అంటూ రెండు కుటుంబాలుగా కాకుండా.. మెగా ఫ్యామిలీ అంటూ అందరినీ కలిసి మెగా ఫ్యాన్స్ ఎంతో గౌరవంగా ఆరాధించేవారు. అయితే అల్లు అర్జున్.. మెగా, అల్లు ఫ్యామిలిలను రెండుగా విభజించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పటి నుంచి నెటింట‌ మెగా ఫ్యాన్స్.. అల్లు ఫ్యాన్స్ మధ్యన గొడవలు మొదలయ్యాయి. స్టార్ హీరో స్థానంలో ఉండి ఎలాంటి హీరో కూడా.. […]

నేను అల్లు అరవింద్ కొడుకుని.. షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన నటుడు..!

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏవో ఒక సంఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక కొంతమంది నటులు సాధారణంగా మాట్లాడే మాటలు కూడా వివాదస్పదంగా మారి నెటింట‌ హల్చల్ చేస్తూ ఉంటాయి. అలా తాజాగా ఓ నటుడు మాట్లాడిన మాటలు నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. అల్లు అరవింద్ మా నాన్న, అల్లు అర్జున్ మా అన్నయ్య అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెటింట‌ తెగ ట్రెండింగ్‌గా మారాయి. ఇంతకీ అతను ఎవరో.. అతనికి అల్లు అర‌వింద్‌కు మధ్యలో […]

మెగా , అల్లు దెబ్బకు అక్కినేనికి కొత్త తలనొప్పి.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ లో మెగా, అల్లు, అక్కినేని ఫ్యామిలీ లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ మూడు కుటుంబాల సెల‌బ్రెటీల‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే తాజాగా మెగా, అల్లు ఫ్యామిలీల దెబ్బకు.. అక్కినేని ఫ్యామిలీకి పెద్ద తలనొప్పి వచ్చి పడిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటో.. ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. […]

గీత గోవిందం సినిమాలో రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, హీరోయిన్ లు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన మూవీ గీతగోవిందం. 2018 ఆగస్టు 15న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఐదు కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కి దాదాపు రూ.132 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. అంత త‌క్కువ బ‌డ్జెట్‌లో తెర‌కెక్కి ఏకంగా రూ.132 కోట్లు వసూలు చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. దీన్నిబట్టి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అర్థమౌతుంది. అలాంటి […]

చిరు టు చరణ్ పెళ్లి తర్వాత మన టాలీవుడ్ హీరోలు నటించిన మొదటి సినిమాలు ఇవే.. రిజల్ట్ ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా స్టార్ హీరోగా రాణిస్తున్న సెల‌బ్రిటిలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయం బ‌య‌ట‌కు వ‌చ్చిన అది తెలుసుకోవాలని ఎంతోమంది ప్రేక్ష‌కులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అభిమానులు ఇలాంటి క్రమంలో మన టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్, మహేష్ నుంచి ఎన్టీఆర్, చరణ్ వరకు తమ పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం నటించిన సినిమాలు ఏవో.. ఆ […]

పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో బన్నీ సినిమా.. మిస్ అవడానికి కారణం ఏంటంటే..?

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడుగా, అల్లుఅర్జున్ హీరోగా ఓ సినిమా మిస్ అయింది అని చాలామందికి తెలిసి ఉండదు. అసలు ఆ కాంబినేషన్ ఒకటి అనుకున్నారని కూడా ఎవరు గెస్ చేయలేరు. అయితే నిజంగానే ఈ కాంబోలో సినిమా డైరెక్టర్ తెలిసిందట. కానీ.. మిస్ అయిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా.. అది కూడా ఇద్దరు నటించడం కాదు పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ […]