సౌత్ టు నార్త్.. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది రాజమౌళి పేరే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని ఖ్యాతిని సంపాదించారు. అంతేకాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కూడా రాజమౌళి సినిమాల ద్వారానే పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. అయితే అల్లు […]
Tag: allu arjun
పుష్ప 2.. దేవిశ్రీ మ్యాటర్లో ఏదో తేడా కొడుతుందే..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై మరింత హైప్ పెరిగింది. ట్రైలర్లో అంచనాలను పిక్స్ లెవెల్ కు తీసుకెళ్లిన మేకర్స్.. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి.. ముఖ్యంగా ఐటెం గీతం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనే.. దానిపై ఫాన్స్ లో ఆసక్తి నెలకొంది. మరోవైపు బ్యాగ్రౌండ్ స్కోర్ పనులు […]
ఇండియన్ వైడ్ గా పుష్ప 2 టికెట్ రేట్స్ భారీగా పెరగనున్నాయా.. ఒక్కో టికెట్ ఎంతంటే..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. టాలీవుడ్ ప్రెస్టీజియస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు గ్రాండ్ లెవెల్లో సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానంలో విపరీతమైన అంచనాల నెలకొన్నాయి. పుష్ప గాడి ఊచకోత చూడాలని అభిమానులను కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే అంచనాలకు తగ్గట్టు సినిమాను […]
పుష్ప 2 ట్రైలర్లో ఈ విషయాలు గమనించారా.. సుక్కు హింట్ ఇస్తున్నాడా.. కన్ఫ్యూజ్ చేస్తున్నాడా..?
పుష్ప ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఏనుగు గీంకారంతో మొదలైన సంగతి తెలిసిందే. అడవిలో ఉండే అతి శక్తివంతమైన జంతువుల్లో ఏనుగు ఒకటి. విజయం సాధించినప్పుడు.. కథనరంగంలోకి దూకుతున్నప్పుడు.. శత్రు వర్గాల్లో భయం పుట్టించడానికి ఏనుగు గింకరిస్తుంది అంటారు. అంటే.. […]
పుష్ప 2 ట్రైలర్ సంచలనం… ఓడియమ్మా ఏంది ఈ రికార్డులు బన్నీ…!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లు తెరకెక్కుతున్న పుష్ప సీక్వెల్ పుష్ప 2 ట్రైలర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బీహార్ పాట్నాలో భారీ జనసందోహం మధ్యన గ్రాండ్ లెవెల్ లో ట్రైలర్ లాంచ్ నిర్వహించారు మేకర్స్. అయితే ఎప్పటినుంచో పుష్ప2 కు సంబంధించిన ట్రైలర్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 రిలీజ్ అయిన కొద్ది గంటలకే సంచలనం […]
పుష్ప 2 ట్రైలర్ రివ్యూ.. ఊచకోత కోసిపడేసిన బన్ని(వీడియో)..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ అయినట్లు మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఇక ఆ క్షణం నుంచి ఆడియన్స్ అంతా ఎప్ఫుడెప్పుడా అంటూ ఎదురు చూసిన పుష్ప 2 ట్రైలర్.. బీహార్లో పాట్న వేదిక గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఊర మాస అవతారంలో […]
బాలయ్యకు నచ్చిన కథతో త్రివిక్రమ్ – బన్నీ మూవీ.. బడ్జెట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. !
టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ – త్రివిక్రమ్ కాంబో ఓ మ్యాజిక్ కాంబో. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సినిమాలన్నీ టాలీవుడ్ లో మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటివరకు బన్నీ – త్రివిక్రమ్ కలిసి మూడు సినిమాలను చేశారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో ఈ మూడు సినిమాలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా వీరిద్దరి కాంబోకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. బాలయ్యకు ఎంతగానో నచ్చిన ఓ కథతో.. బన్నీ, […]
అల్లు అర్జున్ కు శ్రీ లీలా ఇంట్రెస్టింగ్ గిఫ్ట్.. బన్నీ పోస్టు వైరల్..
ప్రస్తుతం టాలీవుడ్లో కమర్షియల్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ సంపాదించుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉంది శ్రీలీల. ఈ అమ్మడు ఇప్పటికే దాదాపు పది సినిమాలో నటించినా కెరీర్‌లో ఇప్పటి వరకు ధమాకా రూపంలో ఒక్క సక్సెస్ మాత్రమే అందింది. అయితే ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంతో శ్రీలీల ఆడియన్స్ను పలకరించింది. ఈ మూవీ కూడా సక్సెస్ సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే శ్రీ లీల సినీ కెరీర్ నెమ్మదించింది. అయితే ఈ సినిమాలో […]
బాలయ్య షోలో పవన్ గురించి ఓపెన్ అయ్యిన బన్నీ.. ఊహించని కామెంట్స్..
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా అన్ స్టాపబుల్ ఇప్పటివరకు మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా రాన్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో సీజన్ ప్రారంభించిన బాలయ్య.. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబును స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. రెండో ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ కు సూర్య వచ్చి సందడి చేశారు. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ […]








