దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా ఎలా ఉందంటే…

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని ఈ నెల 23న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని యూ / ఏ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇక సెన్సార్ టాక్ ప్ర‌కారం సినిమాకు ప‌ర్లేద‌న్న టాక్ వ‌స్తోంది. ఫ‌స్టాఫ్ కామెడీ, రొమాంటిక్ యాంగిల్లో కంటిన్యూ అయిన సినిమా, సెకండాఫ్‌లో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఉంటుంద‌ట‌. ఇక […]

దిల్ రాజును టెన్ష‌న్ పెడుతున్న బ‌న్నీ

సినిమా ఎన్ని రోజులు తీసినా.. అందుకు త‌గిన ప్ర‌చారం క‌ల్పించ‌క‌పోతే ఆ ప్ర‌భావం సినిమా రిజ‌ల్ట్‌పై స్ప‌ష్టంగా క‌నిపిం చే రోజులివి. మార్కెటింగ్ చుట్టూనే సినిమా అంతా తిరుగుతున్న ఈ స‌మ‌యంలో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ వీలైనంతగా ప్ర‌చారానికి దూరంగా ఉండాల‌ని భావిస్తున్నాడ‌ట‌. అల్లు అర్జున్‌, పూజా హెగ్దే కాంబినేష‌న్‌లో హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం `డీజే`. ఈ చిత్ర రిలీజ్ డేట్ ద‌గ్గ‌రప‌డే కొద్దీ నిర్మాత‌లకు టెన్ష‌న్ మొద‌ల‌వుతోంద‌ట‌. ముఖ్యంగా ప‌బ్లిసిటీ విష‌యంలో […]

డీజే అవుట్ ఫుట్ చూసి బ‌న్నీ ఫైర్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే – దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఈ నెల 23న గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లోకి రానుంది. బ‌న్నీ చివ‌రి నాలుగు సినిమాలు రూ.50 కోట్ల షేర్ క్ల‌బ్‌లో చేరాయి. టాలీవుడ్‌లో ఇలాంటి అరుదైన రికార్డు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోకు లేదు. ఇక గ‌తేడాది వ‌చ్చిన మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌రైనోడు త‌ర్వాత బ‌న్నీ క్రేజ్ సౌత్ టు నార్త్ మార్మోగిపోతోంది. బ‌న్నీ డీజే టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌కు సోష‌ల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. […]

బ‌న్నీ ” డీజే ” కు యాంటీగా ఆ క్యాస్ట్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమా టీజ‌ర్, పాట‌ల‌తో ఇప్ప‌టికే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. తాజాగా డీజే ఓ కుల‌స్తుల ఆగ్ర‌హానికి గురైంది. ఈ సినిమాకు సంబంధించి గ‌తంలోనే రుద్రాక్షమాల, జీన్స్ ప్యాంట్ తో ఉన్న అల్లు అర్జున్ లుక్‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన బ్రాహ్మ‌ణులు తాజాగా ఇప్పుడు రిలీజ్ అయిన […]

రాజ‌మౌళి క‌టాక్షం కోసం అల్లు వారి ప్ర‌ద‌క్షిణ‌లు

బాహుబ‌లికి ముందు వ‌ర‌కు రాజ‌మౌళి కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కులకు మాత్ర‌మే తెలిసిన ద‌ర్శ‌కుడు. బాహ‌బ‌లి 1, 2ల త‌ర్వాత రాజ‌మౌళి పేరు విశ్వ‌వ్యాప్త‌మైంది. బాహుబ‌లి రెండు పార్టుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు క‌లుపుకుంటే రూ. 2100 కోట్ల వ‌సూళ్లు ఈ సినిమా సొంత‌మ‌య్యాయి. బాహుబ‌లి 2 ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 1500 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బాలీవుడ్ సినిమాల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. బాహుబ‌లి 2 అంచ‌నాల‌కు మించి ఆడేసింది. దీంతో ఇప్పుడు […]

శాటిలైట్ రేటులో అల్లు అర్జున్ సూప‌ర్ రికార్డు

మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోనే పాపుల‌ర్ హీరోగా ఎదుగుతున్నాడు. తెలుగుతో పాటు మ‌ళ‌యాళంలోను మంచి ఇమేజ్ తెచ్చుకుని అక్క‌డ కూడా మంచి మార్కెట్ ఏర్ప‌రుచుకున్న బ‌న్నీ శాటిలైట్ విష‌యంలో అరుదైన ఫీట్‌కు రెడీ అవుతున్నాడు. ప్ర‌స్తుతం హ‌రీష్‌శంక‌ర్ డైరెక్ష‌న్‌లో దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ (డీజే) సినిమాలో న‌టిస్తోన్న అల్లు అర్జున్ ఈ సినిమా త‌ర్వాత స్టార్ రైట‌ర్ వ‌క్కంతం వంశీ డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను […]

బ‌న్నీకి ప్ల‌స్ అయిన బాహుబ‌లి

బాహుబ‌లి 2 దెబ్బ‌తో తెలుగు సినిమాల‌కు ఇండియా వైజ్‌గా సూప‌ర్ క్రేజ్ వ‌స్తోంది. బాహుబ‌లి రూ.1000 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టి ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అన్ని సినిమాల రికార్డుల‌కు చెద‌లు ప‌ట్టించింది. దీంతో నార్త్ టు సౌత్ అన్ని భాష‌ల చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న వారు ఇప్పుడు తెలుగు సినిమాల వైపే చూస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో న‌టిస్తున్నాడు. […]

బ‌న్నీతో రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా….అగ్ర నిర్మాత అడ్వాన్స్‌

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాతో రాజ‌మౌళి పేరు దేశ‌వ్యాప్తంగా ఎలా మార్మోగిపోతుందో చూస్తున్నాం. బాహుబ‌లి ప్ర‌తి క్ష‌ణానికో రికార్డు త‌న అక్కౌంట్‌లో వేసుకుంటోంది. అలాంటి రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఏంటా అన్న ఆస‌క్తి దేశ‌వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది సినీ అభిమానుల మ‌దిని తెగ తొల‌చి వేస్తోంది. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా రేసులో ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, అమీర్‌ఖాన్ ఇలా చాలా మంది హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా […]