సీటుపై ఆలీ ఆశ..జగన్ క్లారిటీ ఇస్తారా?

నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని చెప్పి సినీ నటుడు ఆలీ ఆశపడుతున్నారు. జగన్ ఏదొక సీటు ఇవ్వకపోతారా అని చూస్తున్నారు. ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలనే తపన కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పోటీలో ఆలీకి సీటు దక్కడం, సీటు దక్కిన గెలవడం అంత ఈజీనా అంటే చెప్పడం కష్టమే. మొదట పార్టీలో సీటు దక్కడం కష్టమైన పని. కానీ జగన్ అనుకుంటే సీటు ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయితే ఆలీ..కొన్ని సీట్లపై ఆశలు పెట్టుకున్నారని తెలిసింది. […]

పవన్‌పై ఆలీ పోటీ..జగన్ ఛాన్స్ ఇస్తారా?

ప్రత్యర్ధులని వ్యూహం ప్రకారం దెబ్బ  తీసే విషయంలో అధికార వైసీపీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో రాజకీయం చేయడం…ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి ప్రత్యర్ధులని వీక్ చేసి దెబ్బకొట్టడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికల్లో అదే మాదిరిగా ఓ వైపు టీడీపీ, మరోవైపు జనసేనలకు చెక్ పెట్టారు. అయితే ఈ సారి కూడా ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. అలాగే ఈ సారి […]

పవన్ కళ్యాణ్ పై సంచలన ప్రకటన చేసిన ఆలీ..!!

సినీ నటుడు పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ మంచి స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే గడచిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వీరిద్దరూ మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పొలిటికల్ పరంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా కమెడియన్ ఆలీ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులుగా పనిచేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పై తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది […]

చిరంజీవిపై కమెడియన్ ఆలీ షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు కమెడియన్ ఆలీ. ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న అనేక టీవీ షో కార్యక్రమాలలో జడ్జిగా, హోస్ట్ గా, గెస్ట్ గా కూడా బాగా అలరిస్తూ ఉన్నారు. స్టార్ హీరోల సినిమాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సుమతో కలిసి ఎన్నో వాటికి హోస్టుగా చేశారు. ఇలా ఇండస్ట్రీలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ల హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే స్టార్ హీరోలు […]

పవన్..అలీ మధ్య గ్యాప్ పై క్లారిటీ ఇచ్చిన ఆలీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే కచ్చితంగా ఆలీ ఉండాల్సిందే అనేంతగా డైరెక్టర్లు పట్టు పట్టేవారు. మొదట ఆలీ చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఎన్నో చిత్రాలలో ఎన్నో పాత్రలలో నటించి మెప్పించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా […]

ఆలీ అల్లుడు బ్యాక్ గ్రైండ్‌, సంపాద‌న తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే!

టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా పెళ్లిపీటలెక్కిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఫాతిమా వివాహ మహోత్సం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రెటీలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి సైతం వచ్చి వధూ వరులను ఆశీర్వదించారు. ఫాతిమా పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆలీ అల్లుగు బ్యాక్ […]

ఆలీపై చిర్రెత్తిపోతున్న పవన్ కళ్యాణ్.. అందుకే పెళ్లికి కూడా..!!

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీ మధ్య స్నేహబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.అప్పట్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలలో కనిపించి బాగా కామెడీ చేసి మంచి పాపులారిటీ సంపాదించారు ఆలీ. ఆలీ చైల్డ్ యాక్టర్ గా నుంచి ఎన్నో సినిమాలలో నటించి హీరోగా,కమెడియన్గా మంచి పేరు సంపాదించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పార్టీ అధినేతగా ఉండడంతో ఆలీ పవన్ కళ్యాణ్ కు సపోర్టు ఇవ్వకుండా వైసిపి పార్టీకి సపోర్టు ఇచ్చారు. దీంతో కమెడియన్ […]

ఘ‌నంగా అలీ కూతురు పెళ్లి వేడుక‌.. సంద‌డి చేసిన సెలబ్రిటీలు!

క‌మెడియ‌న్ గా సినీ ఇండ‌స్ట్రీలో సుధీర్ఘ కాలం నుంచి కెరీర్ ను కొన‌సాగిస్తున్న అలీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అయితే ఈయ‌న‌ పెద్ద కూతురు ఫాతిమా పెళ్లి వేడుక ఘనంగా జ‌రిగింది. అలీ స‌తీమ‌ణి జుబేదా కూతురు నిశ్చితార్థం ద‌గ్గ‌ర నుంచి షూపింగ్‌, హ‌ల్దీ, మెహందీ, సంగీత్ ఇలా ప్ర‌తి ఘ‌ట్టాన్ని త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా అంద‌రితోనూ పంచుకుంది. ఇక పెళ్లి వేడుక ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో అంగ‌రంగ […]

ఎన్టీఆర్ ప్లాప్‌ సినిమాపై మోజు పడ్డ అల్లు అర్జున్.. ఆ ప్లాప్ సినిమా ఇదే…!

టాలీవుడ్ స్టార్ స్టోరి రైటర్ వ‌క్కంతం వంశీ తెలుగులో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌కు క‌థ అందిచాడు. 2018 లో అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమాతో డైర‌క్ట‌ర్‌గా మ‌రాడు. త‌న తోలి సినిమాతో అంతగా మెప్పించలేకపోయాగ‌డు. ప్ర‌స్తుతం అఖిల్‌ ఏజెంట్ సినిమాకు క‌థ అందిస్తున్నాడు. మ‌రో వైపు వ‌క్కంతం వంశీ నితిన్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. తాజాగా ఆలీతో స‌ర‌దాగా షోకు గెస్ట్‌గా వ‌చ్చిన వ‌క్కంతం వంశీ త‌న సినీ […]