Tag Archives: ali

నిహారికను `పంది` అని పిలిచే స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

మెగా డాట‌ర్‌, న‌టి, నిర్మాత నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న‌టిగా ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో న‌టించిన ఈ భామ‌.. చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను పెళ్లాడిన త‌ర్వాత నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీ హోస్ట్ చేస్తున్న `ఆలీతో సరదాగా` ప్రోగ్రాంలో పాల్గొన్న‌ నిహారిక వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం పంచుకుంది. ఈ క్ర‌మంలోనే ఓ స్టార్ హీరో త‌న‌ను పంది అని పిలుస్తాడ‌ని చెప్పుకొచ్చిందామె.

Read more

వామ్మో.. టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు అంత సంపాదిస్తున్నారా?

ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో, హీరోయిన్ ఎంత అవసరమో కమెడియన్ కూడా అంతే అవసరం.తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో రాజా బాబు, అల్లు రామలింగయ్య, రేలంగి హాస్యనటులు ఉండేవారు. ప్రస్తుతం బ్రహ్మానందం సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ ప్రియదర్శి లాంటి హాస్యనటుల హవా కొనసాగుతోంది. అయితే ఈ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలని ఎంతోమంది ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కమెడియన్ ల రెమ్యూనరేషన్

Read more

ఎన్టీఆర్‌తో ఒక్క‌సారి అలా చేయాల‌నుంది..వనిత షాకింగ్ కామెంట్స్!

సీనియ‌ర్ న‌టి వనిత విజయ్ కుమార్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే వ‌నిత ఎవ‌రో కాదు.. ఒకప్పటి హీరోయిన్ మంజుల, నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె. ఇదిలా ఉంటే ప్రతి వారం ఈటీవీలో ప్రసారం కానున్న ఆలీతో సరదాగా షోలో.. ఆ సారి వ‌నిత పాల్గొంది. తాజాగా ఈ షో ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో ఆలీ అడిగిన ప్ర‌శ్న‌లంద‌రికీ.. వ‌నిత

Read more

న్యూ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ..?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చేయనవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఆయన ఎన్నో వందల సినిమాలలో నటించారు. అలీ కమెడియన్ గా, హీరోగా.. నటించి ఎందరో ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందాడు. ఇక ఈ సంగతి పక్కనపెడితే.. ఇటీవల కాలంలో ప్రతిఒక్కరూ ఫేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ల వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు తాజాగా అలీ కూడా ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తాజాగా ఆయన చెబుతూ.. “ఇదే నా

Read more

ప‌వ‌న్‌కు వంద ముద్దులు, మెగాస్టార్ హ‌గ్‌..ఓపెనైనా సురేఖావాణి!

సినీ న‌టి సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖా వాణి.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌తో ర‌చ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేఖా వాణి.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆలీ.. మీరు చిరంజీవిని మొదటిసారి చూడగానే ఏడ్చేశారట నిజమేనా అని ప్ర‌శ్నించాడు. అందుకు సురేఖా స్పందిస్తూ..

Read more