“అఖిల్ ఏజెంట్ ఫ్లాపే” .. నాగ చైతన్య డేరింగ్ కామెంట్స్ కి సినీ ఇండస్ట్రీ షాక్..!!

పాపం.. తాను ఒకతి తలుచుకుంటే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు అక్కినేని అఖిల్ ఎంతో కష్టపడి భారీ రేంజ్ లో కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్న సినిమా కూడా డిజాస్టర్ గా మారింది . సురేందర్ రెడ్డి డైరెక్షన్ తెరకెక్కిన ” ఏజెంట్ ” సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా నటించాడు . దీనికోసం సిక్స్ ప్యాక్ కూడా పెంచారు . అయితే ఏం లాభం సినిమాలో కంటెంట్ లేదని […]

అఖిల్ పతనానికి ఆమె కారణం సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..!!

అక్కినేని అఖిల్ నట వారసుడుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. మొదట సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అఖిల్.. అఖిల్ సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తేరకెక్కించిన ఎందుకో సక్సెస్ కాలేకపోయింది. తర్వాత ఆ తర్వాత అఖిల్ నటించిన హలో సినిమా అఖిల్ ని పరవాలేదు అనిపించేలా చేసింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలు […]

వ‌య‌సులో త‌న‌కంటే పెద్ద హీరోయిన్‌పై మ‌న‌సు పారేసుకున్న అఖిల్‌.. షాక్ లో ఫ్యాన్స్‌!

వ‌య‌సులో త‌న‌కంటే పెద్ద హీరోయిన్ పై అఖిల్ అక్కినేని మనసు పారేసుకున్నాడు. ఆ హీరోయిన్ తో డేట్ కు వెళ్లాలని ఉందంటూ మనసులో మాటను కూడా బయటపెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా అఖిల్ `ఏజెంట్‌` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా […]

రూ. 80 కోట్ల ఏజెంట్‌.. ఆ ఒక్క త‌ప్పే ముంచేసిందంటూ నిర్మాత ట్వీట్‌!

అఖిల్ అక్కినేని న‌టించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ `ఏజెంట్`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర దాదాపు రూ. 80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ద్వారా సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది.   ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్‌.. తొలి ఆట నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. […]

అఖిల్ ఏజెంట్ ఫెయిల్యూర్ పై.. నిర్మాత అనిల్ సుంకర షాపింగ్ పోస్ట్..!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్..ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. మొదటి ఆట నుంచే భారీ నెగటివ్ టాక్ తెచ్చుకుని దర్శకుడు సురేందర్ రెడ్డి కెరియర్ లోనే అత్యంత చెత్త సినిమాగా మిగిలింది. ఈ సినిమాతో అఖిల్ తన కెరీర్ లో మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. […]

రూ. 37 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `ఏజెంట్‌` రాబ‌ట్టింది మ‌రీ అంత త‌క్కువా?

అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై హై బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రంలో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా.. తొలి ఆట నుంచే డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ […]

అఖిల్ తో రొమాన్స్ కి.. జాన్వీ కపూర్ ఒప్పుకునేనా..?

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్ లో ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించి బాగానే క్రేజ్ సంపాదించింది. ఈ మధ్యనే ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ తరపు పరిచయం కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరొక సినిమాకు కూడా ఓకే చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి అక్కినేని యువ హీరో అఖిలతో జాన్వీ రొమాన్స్ చేయబోతుందని […]

దారుణంగా ప‌డిపోయిన `ఏజెంట్‌` క‌లెక్ష‌న్స్‌.. 2వ రోజు ఎంత వ‌చ్చాయో తెలిస్తే షాకే!

భారీ అంచ‌నాల న‌డుమ ఈ శుక్ర‌వారం విడుద‌లైన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఏజెంట‌`. అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై హై బ‌డ్జెట్ తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఇందులో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. మొద‌టి ఆట నుంచే డిజాస్ట‌ర్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది. అయితే ఏప్రిల్ 28న గ్రాండ్ […]

నాగదోషం వ‌ల్లే ఫ్లాపులు.. అఖిల్ జాత‌కం మారాలంటే అదొక్క‌టే మార్గం అట‌!

అక్కినేని ఫ్యామిలీతో మూడో త‌రం హీరోగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు అఖిల్‌. అయితే ఆరంభం నుంచి ఈయ‌న కెరీర్ అంత సాఫీగా సాగ‌డం లేదు. కెరీర్ ఆరంభంలోనే అఖిల్, హలో, మిస్టర్ మజ్ను రూపంలో హ్యాట్రిక్ ఫ్లాపులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత వ‌చ్చిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మూవీతో అఖిల్ తొలిసారి స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు.   అయితే ఈ సినిమా అఖిల్ రేంజ్ హిట్ కాద‌నే చెప్పాలి. ఇక ఈ అక్కినేని హీరో ఎంతో న‌మ్మ‌కంగా […]