అఖిల్‌ని ఫాలో అవుతున్న శర్వానంద్.. ఇద్దరి పెళ్లి తంతు ఒకటేగా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.. వరుస‌పెట్టి టాలీవుడ్ యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తున్నారు.. అందులో భాగంగానే యంగ్ హీరో శర్వానంద్ కూడా జనవరి 26న రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి ఎంగేజ్మెంట్ జరిగీ ఇప్పటికే నాలుగు నెలలు గడుస్తున్న వీరి పెళ్లికి సంబంధించి ఎటువంటి వార్తలు బయటికి రావటం లేదు. ఇక దీంతో వీరి పెళ్లిపై అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ పెళ్లి ఆలస్యానికి ప్రధాన కారణం శర్వానంద్ […]