సంక్రాంతి హీరోల‌కు బిగ్ షాక్ ఇచ్చిన‌ అజిత్‌.. ఈ ట్విస్ట్ అస్స‌లు ఊహించ‌లేదు!

ఈ సంక్రాంతి బ‌రిలో నాలుగు స్టార్ హీరోలు త‌ల‌ప‌డ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 12న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ `వీర సింహారెడ్డి`, విజ‌య్ ద‌ళ‌ప‌తి న‌టించిన `వార‌సుడు` చిత్రాలు విడుద‌ల కాబోతున్నాయి. జ‌న‌వ‌రి 13న చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌`, అజిత్ `తెగింపు` చిత్రాలు వ‌స్తున్నాయి. దీంతో సంక్రాంతి ఫైట్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. బ్యాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఎత్తున క్లాషెస్ రాబోతున్నాయి. ఇప్ప‌టికే దిల్ రాజు త‌న నిర్మాణంలో రూపుదిద్దుకున్న `వార‌సుడు` కోసం మిగిలిన చిత్రాల‌కు థియేట‌ర్లు ద‌క్క‌కుండా […]

అజిత్ తునివు.. తెలుగు రైట్స్ అన్ని కోట్లు పెట్టికోన్న దిల్ రాజు..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న నటుడు అజిత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినిమాలలోనే కాకుండా రేసింగ్ విషయంలో కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంటాడు అజిత్. ఇక కోలీవుడ్లో నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ చేసి మంచి విజయాలను అందుకున్నారు.ఈ మధ్యకాలంలో తెలుగులో అజిత్ ది ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా సంక్రాంతికి తునీవు సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి […]

అజిత్ కోసం పాటపాడబోతున్న మలయాళ కుట్టి మంజూవారియర్!

తమిళ సూపర్ స్టార్ అజిత్ అంటే తెలియని వారు వుండరు. అజిత్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ పేరు తుణివు. G సంస్థతో కలిసి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి బోణీ కపూర్ ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నెర్కొండ పార్వాయి, వాలిమై తరువాత దర్శకుడు వినోద్ – అజిత్ కాంబినేషన్లో వస్తోన్న 3వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే అవకాశం వుంది. ఈక్రమంలో […]

ఆ స్టార్ హీరోయిన్ ని మోసం చేసిన హీరో అజిత్.. కట్ చేస్తే..!

తెలుగు ఇండస్ట్రీ లోకి ఆహ్వానం సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా గుర్తింపు పొందింది హిరా.. ఈమె పూర్తి పేరు హీరా రాజగోపాల్. ఇక ఈమె జీవితం మీద విరక్తి వచ్చి సన్యాసిలా మారిపోయిన ఏకైక సౌత్ హీరోయిన్ అని చెప్పవచ్చు . ఈమె జీవితం గురించి చెప్పాలి అంటే చిన్నతనం నుంచి నటి అవ్వాలని కోరికతో.. స్వతగా బ్రతకాలనే కోరికతో ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు పలు ఉద్యోగాలు చేస్తూ ఉండేదట. అలా మోడల్ కి కోఆపరేటర్ గా […]

రేసింగ్ చేస్తున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

కార్ రేసింగ్ లేదా బైక్ రేసింట్ అంటే చాలా మందికి ఇష్టముంటుంది. ముఖ్యంగా యూత్ లో రేసింగ్ అంటే మంచి క్రేజ్ ఉంటుంది.. అయితే సాధారణ ప్రజలు కార్ రేసింగ్, బైక్ రేసింగ్ చేస్తే.. అది పెద్ద విషయం ఏమీ కాదు.. కానీ స్టార్ సెలబ్రిటీలు ఏదీ చేసిన అది వార్తే అవుతుంది..రేసింగ్ పై ఇష్టం ఉన్న వారిలో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. హీరోలే కాదు హీరోయిన్స్ కూడా రేసింగ్ పై ఇంగ్రెస్ట్ పెంచుకున్నారు.. […]

AK 61 : ఒక్క సినిమా.. కిక్కేక్కించే కాంబినేషన్!

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల డేట్స్ కోసం దర్శక నిర్మాతలు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ టేకింగ్ నచ్చింది అంటే స్టార్ హీరోలే పిలిచి మరి చాన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ ఒక్క దర్శకుడికి ఇలాంటి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హిందీ హిట్ మూవీ పింక్ తమిళ రీమేక్ నేర్కొండ పార్వై సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ అజిత్. ఆ తర్వాత ఏ […]

అజిత్ ఫోటోలను షేర్ చేసిన బోని కపూర్?

హీరో అజిత్ కుమార్ గురించి, అతనికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ హీరోగా అభిమానులను అలరించే సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కెరీర్ మొదట్లో ప్రేమ కథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇతని సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. హీరో అజిత్ కి నటనతో పాటుగా బైక్ రైడింగ్ అంటే కూడా చాలా ఇష్టం.అందుకే సమయం దొరికినప్పుడల్లా బైక్ […]

హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ చిత్రం…!?

కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానులకి అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది. అజిత్ మరోకసారి వాలిమై దర్శకుడితో కలిసి పని చేయబోతున్నారు. డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ మూవీ రూపొందబోతోంది. ఇంతక ముందే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన నెర్కొండ పార్వై, వాలిమై చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అజిత్, వినోద్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రం ఇది. దర్శకుడు హెచ్ వినోద్ కు అజిత్ తో […]

‘ వివేగం ‘ (వివేకం) 2 డేస్ క‌లెక్ష‌న్స్‌….. బాక్సాఫీస్ షేక్‌

అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ వివేగం. తెలుగులో వివేకం పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌లో వీరంగం ఆడేస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు బెనిఫిట్ షోస్ తో కలిపి ఏకంగా 33 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గురువారం రిలీజ్ అవ్వ‌డంతో లాంగ్ వీకెండ్‌తో పాటు వినాయ‌క‌చ‌వితి, శ‌ని, ఆదివారాలు సినిమాకు క‌లిసొచ్చాయి. రెండో రోజు కూడా భారీ వసూళ్లను […]