కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ – శివ కాంబినేషన్ అంటే సౌత్ ఇండియన్ సినిమా జనాల్లో ఎక్కడా లేని క్రేజ్ వచ్చేస్తుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన వీరమ్(తెలుగులో వీరుడొక్కడే), వేదాళం సినిమాలు బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడేశాయి. శివ పేరు చెపితే మాస్ జనాలు ఉర్రూతలూగిపోతారు. ఇప్పుడు వారి కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా వివేగం(తెలుగులో వివేకం) భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అజిత్ సినిమాలకు కోలీవుడ్‌లో ఎలాంటి […]
Tag: ajith
సౌత్ సినిమాను షేక్ చేస్తోన్న ‘ వివేగం ‘ ఫీవర్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన వివేగం (తెలుగులో వివేకం) సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఫీవర్‌లో కోలీవుడ్ ఊగుతుంటే టోటల్ సౌత్ కూడా ఎంతో ఆసక్తితో ఉంది. అజిత్ చివరి చిత్రం వేదాళం రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో… ‘తల’ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శౌర్యం, శంఖం సినిమాలతో ఇక్కడ ప్రేక్షకులకు […]
” జై లవ కుశ ” లో ఎన్టీఆర్ మూడు రోల్స్ చూస్తే షాకే
యంగ్ టైగర్ అభిమానులు ఖుషీ అయ్యే న్యూస్! ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. వైవిధ్యమైన కథాంశాలకు తారక్ ఓటేస్తున్నాడు. ఇది వరకు ద్విపాత్రాభినయం చేసి అలరించిన తారక్.. ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే! మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఆసక్తికర అంశం బయటికొచ్చింది. అదేంటంటే.. ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా.. మరో రెండు పాత్రల్లో కవలలుగా కనిపించబోతున్నాడట. జనతాగ్యారేజ్ […]
జయ వారసుడి అడ్రస్ ఎక్కడ..!
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం దివంగత జయలలిత వారసులు ఎవరు? జయ నెచ్చెలి శశికళనా లేక జయ నమ్మినబంటు పన్నీర్ సెల్వమా? అనే విషయంపై ఇప్పటికీ సస్పెస్ కొనసాగుతోంది. జయ మరణం తర్వాత ఆమె వారసుడిగా తమిళ సినీనటుడు అజిత్ పేరు బాగా వినిపించింది. కానీ తర్వాత ఆ పేరు వినిపించనేలేదు! అయితే ప్రస్తుతం తమిళనాట రాజకీయ సంక్షోభం ఉన్నా.. అజిత్ ఎందుకు నోరుమెదపడం లేదు? అసలు అజిత్ ఏమయ్యాడు ? సినీ తారలు పన్నీర్ సెల్వానికి […]
పవన్ ” కాటమరాయుడు ” కథ ఇదే
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – శృతీహాసన్ జంటగా తెరకెక్కుతోన్న కాటమరాయుడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు డాలి దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. తమ్ముళ్ల బాగోగుల్ని కాంక్షిస్తూ ఓ అన్నయ్య ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు ? తను ప్రేమించిన […]
అజిత్ ‘వేదాళం’ లో పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. సరైన సబ్జెక్ట్ కుదరకపోవడంతో ఈ గ్యాప్ కంటిన్యూ అవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పవర్ స్టార్ డిసైడ్ అయ్యారు. దీనికోసం వరుసగా చిత్రాలు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న పవన్, ఈ ఫిల్మ్ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా ముందుగానే రెడీ చేసుకునే పనిలో వున్నారు. తమిళనాడులో సూపర్‌హిట్ అయిన అజిత్ ‘వేదాళం’ సినిమా కథ […]