అజిత్- నాగ్ కాంబోలో భారీ మల్టీస్టారర్.. కానీ ఆ బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకున్న నాగార్జున..!

తెలుగు ప్రేక్షకులకు వెండితెర మన్మధుడు అనగానే అక్కినేని నాగార్జున గుర్తుకు వస్తాడు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆయనకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నాగార్జున తన కెరీర్ లో ఎక్కువ ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ ప్రయోగాత్మక సినిమాలు చేసినందుకు వెనకడుగు వేయరు. చాలాకాలంగా నాగార్జునకు సరైన విజయం పడటం లేదు. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు […]

మొబైల్ వాడని ఏకైక స్టార్ హీరో ఇతనే..?

ప్రస్తుత కాలంలో మొబైల్ లేనిదే జీవితమే లేదు. కానీ అలాంటిది మొబైల్ లేకుండా ఒక స్టార్ హీరో ఉన్నారు. అంటే నమ్ముతారా మొబైల్ లేకుండా తమ హీరో ఉన్నారు అనే విషయం అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు..ఆయనే తమిళ్ స్టార్ హీరో అజిత్ ఆయనకు మొబైల్ వాడటం పెద్దగా ఇష్టం ఉండదట. మరి తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఎలా తెలుసుకుంటారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానికి కూడా అజిత్ దగ్గర ఆప్షన్ ఉంది. అయితే ఈ విషయం […]

Ajith -Shalini :విడాకుల వార్తలపై అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన స్టార్ కపుల్స్.. ఫోటోలు వైరల్..!

కోలీవుడ్ స్టార్ కపుల్స్‌లో అజిత్- షాలిని కూడా ఒకరు. అయితే ఇప్పుడు గత కొద్దిరోజులుగా ఈ స్టార్ కపుల్స్ పై షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 22 ఏళ్ల అజిత్- షాలినిల దాంపత్య జీవితంలో కొంతకాలంగా మనస్పర్ధలు వచ్చాయని, త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కోలీవుడ్ మీడియాలో పలు కథనాలు ఎంతో చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఈ అందమైన జంట విడిపోవడం ఏంటని వారి అభిమానులు ఒకసారిగా షాక్ అయ్యారు. […]

ఎట్టకేలకు విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టిన స్టార్స్..!!

కోలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా పేరు పొందారు హీరో అజిత్ హీరోయిన్ షాలిని. ఒక చిత్రంలో కలుసుకున్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే అజిత్, షాలినికి వివాహమై 21 ఏళ్లు అవుతోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి పలు రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. వీటికి తోడుగా డైరెక్టర్ రమేష్ ఖన్నా కూడా చేసిన […]

గజినీ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్ వీళ్లే..!!

డైరెక్టర్ మురగదాస్ హీరో సూర్య కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం గజినీ .ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారానే హీరో సూర్యకి తెలుగులో మంచి క్రేజ్ లభించేందని చెప్పవచ్చు. ఈ సినిమాతో ఆసిన్ కూడా తెలుగులో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. నయనతారకు కూడా ఈ సినిమా తర్వాతే తెలుగులో వరుస సినిమాలు చేసే అవకాశం లభించింది. అయితే ఆ సంవత్సరం డబ్బింగ్ సినిమాలు ఎన్నో […]

ఆ స్టార్ హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ .. బాక్సులు బద్దల‌య్యే న్యూస్‌..!

సౌత్ ఇండియన్ ఫిలిం పరిశ్రమంలో ఉన్న హీరోలను అభిమానులు ఎంతలా ఆరాధిస్తారు అందరికీ తెలిసిందే.. అభిమానులు వారిని హీరోలుగా చూడటం మానేసి వారి సొంత కుటుంబ సభ్యులుగా చూస్తూ ఉంటారు మరి కొంతమంది దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. అలా సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అలాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్. ఈ ఇద్దరి […]

బాక్సాఫీస్ దుమ్ము దులిపేసిన బాలయ్య.. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా దిగదుడుపే..!

సౌత్ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ స్టార్ హీరోల సినిమాలు ధియేటర్ లోకి వచ్చాయి. ముందుగా కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, విజయ్ వారసుడు- తెగింపు సినిమాలతో వారి అభిమానులకు సంబరాలు తీసుకొచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా మొదటి రోజు బెస్ట్ కలెక్షన్స్‌ను రాబట్టాయి. కానీ తెలుగు సూపర్ స్టార్ బాలకృష్ణ మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయ్- అజిత్‌లను వెనక్కి నెట్టేసాడు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లోకి వచ్చిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమా మొదటి […]

తెగింపు సినిమా ఎలా ఉందంటే..?

హెచ్ వినోద్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజాగా నటించిన చిత్రం తునివు. ఈ సినిమాను తెలుగులో తెగింపు పేరిట ఈరోజు తెలుగు , తమిళ్లో ఏకకాలంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. బోణికపూర్, జీ స్టూడియో సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మొదటి షో తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమా చూసినవారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను […]

సంక్రాంతి హీరోల‌కు బిగ్ షాక్ ఇచ్చిన‌ అజిత్‌.. ఈ ట్విస్ట్ అస్స‌లు ఊహించ‌లేదు!

ఈ సంక్రాంతి బ‌రిలో నాలుగు స్టార్ హీరోలు త‌ల‌ప‌డ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 12న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ `వీర సింహారెడ్డి`, విజ‌య్ ద‌ళ‌ప‌తి న‌టించిన `వార‌సుడు` చిత్రాలు విడుద‌ల కాబోతున్నాయి. జ‌న‌వ‌రి 13న చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌`, అజిత్ `తెగింపు` చిత్రాలు వ‌స్తున్నాయి. దీంతో సంక్రాంతి ఫైట్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. బ్యాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఎత్తున క్లాషెస్ రాబోతున్నాయి. ఇప్ప‌టికే దిల్ రాజు త‌న నిర్మాణంలో రూపుదిద్దుకున్న `వార‌సుడు` కోసం మిగిలిన చిత్రాల‌కు థియేట‌ర్లు ద‌క్క‌కుండా […]