ఆదిపురుష్ సినిమా నుంచి అదిరే అప్‌డేట్‌.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా నుంచి ఇంతవరకు ఫస్ట్ లుక్ విడుదల చేయకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తీపి కబురు అందిస్తూ ఆదిపురుష ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ డేట్ బయటికి వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ […]

ఆదిపురుష్‌కు అంతం పలికిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతూ వస్తున్నాడు. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ K, ఆదిపురుష్, స్పిరిట్ వంటి చిత్రాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్, ఈ సినిమాలన్నింటినీ ఎప్పుడు ఫినిష్ చేస్తాడా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. కాగా బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌గా ప్రభాస్ నటిస్తున్న చిత్రంగా […]

ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అలాంటి సాహసం..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలలో కష్టపడుతూ ఎన్నో పాత్రల్లో నటిస్తూ హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇందుకోసం ఎన్నో కష్టాలను పడ్డారు. బాహుబలి సినిమా కోసం భారీగా కండలు పెంచడం, సినిమా సినిమాకు మేక్ఓవర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ రేషన్ అది చిన్న విషయం కాదు. స్క్రీన్ పై ఆయన పాన్ స్టార్ గా ప్రేక్షకులను మెప్పించడం వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా […]

శ్రీరామనవమి కానుకగా ‘ఆదిపురుష్‌’సినిమా నుంచి సర్‌ ప్రైజ్..!?

ఆదిపురుష్‌ చిత్రం నుండి త్వరలోనే ఒక సర్‌ ‌ ప్రైజ్‌ రాబోతోంది. ఇదేదో ఒట్టి పుకారు అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇది నిజంగా నిజమే. ఈ విషయాన్ని మూవీ యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. బుధవారం నాడు శ్రీరామనవమిని సందర్బంగా ఆదిపురుష్‌ టీం నుంచి అప్‌ డేట్‌ ఉంటుందని మూవీ యూనిట్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఉదయం 7గంటల11నిమిషాలకు ఈ సర్‌ ప్రైజ్‌ ని రివీల్‌ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా టాలీవుడ్ రెబెల్ […]

చేతిలో ఏడు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ..!?

బాలీవుడ్ నటి అందాల భామ కృతి స‌న‌న్ అటు హిందీ ప్రేక్ష‌కులకే కాదు ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా చాలా సుప‌రిచితమే. తెలుగు‌లో మహేష్ సరసన వ‌న్ నేనొక్క‌డినే , చైతూతో దోచేయ్ చిత్రాలు చేసిన కృతి స‌న‌న్ ఇప్పుడు బాలీవుడ్‌లో తన స‌త్తా చూపెడుతుంది. తాజాగా ఈ అమ్మ‌డికి పాన్ ఇండియా చిత్రంలో న‌టించే అవకాశం ద‌క్కింది. ఈ చిత్రంతో నటి కృతి స‌న‌న్ రేంజ్ మ‌రోస్థాయికి చేర‌డం పక్కా అనిపిస్తుంది. కృతి స‌న‌న్ లిస్ట్ […]