వైయస్ జగన్ ఫ్యామిలీని ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేసిన పూనమ్.. షాకింగ్ ట్వీట్ వైరల్..?!

తెలుగు స్ట‌టార్‌ యాక్ట్రెస్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో తెలుగుతో పాటు పలు భాషల్లో నటించి మెప్పించిన ఈ అమ్మ‌డు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. కాంట్రవర్సీల‌తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల పూన‌మ్‌ చేస్తున్న ట్వీట్స్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఈ అమ్మడు బైనాట్ 175 అనే విష‌యాని ఆంధ్ర […]

బాలయ్య అల్లుడు శ్రీ భరత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్.. ట్విట్ వైరల్..?!

నందమూరి నటసింహం బాలయ్య ఓ పక్క సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతూనే.. మరోపక్క రాజకీయాల్లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన ఇద్దరు అల్లుళ్ళు కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటూ జనానికి దగ్గరవుతున్నారు. పెద్దల్లుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇక రెండో అల్లుడు శ్రీ భరత్ కూడా విశాఖపట్నం […]