ఇప్పుడు పద్ధతిగా కనిపించే గృహలక్ష్మి ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా?

కస్తూరి శంకర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు గృహలక్ష్మి సీరియల్ తులసి గా అందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా పలు సినిమాలు నటించి ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది నటి కస్తూరి శంకర్.గృహలక్ష్మి సీరియల్ లో అమాయకంగా తులసి పాత్రలో కనిపించే కస్తూరి తన అందం, అభినయం, నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. […]

సీఎంకు చుర‌క‌ల అంటించిన `గృహలక్ష్మీ` నటి..ఏం జ‌రిగిందంటే?

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన‌ నటి కస్తూరి శంకర్.. ప్ర‌స్తుతం గృహలక్ష్మీ సిరియల్ ద్వారా బుల్లితెర‌ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే క‌స్తూరి.. సామాజిక అంశాలపై, రాజకీయ విషయాలపై త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంది. మొన్నీ మ‌ధ్య వైద్యం నిమిత్తం అమెరికాకును వెళ్లిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన క‌స్తూరి.. ఇప్పుడే ఏకంగా సీఎంకు చుర‌క‌లు అంటించింది. […]