ఫైనల్లీ..ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న..అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన అరియానా..!

అరియానా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.. యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపే సంపాదించుకుంది . అయితే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత తనదైన స్ట్రాటజీతో గేమ్ ఆడి కష్టపడి టాప్ ఫైవ్ లో చేరుకొని అందరి దృష్టిని ఆకర్షించింది . ఆ తర్వాత అరియానా.. సోహెల్ పేర్లు ఎలా మారుమ్రోగిపోయాయో మనం చూసిందే. అంతేకాదు కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ తర్వాత అరియానాకు బోల్డ్ బ్యూటీ […]