Tag Archives: Abusing Comments

కమ్మపెద్దలారా.. తలశిల చేసిన తప్పేంటి?

కులబహిష్కరణకు గానీ, తనను చంపడానికి ఎవరో సుపారీ ఇచ్చారన్న బెదిరింపునకు గానీ తాను భయపడలేదని.. తనను భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదని వల్లభనేని వంశీ చాలా డాబుగా అన్నారు. కానీ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కమ్మ కుల పెద్దలు తీసుకున్న కులబహిష్కరణ నిర్ణయమే.. ఆయన మెడలు వంచినట్లుగా అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల కిందట హైదరాబాదులో కమ్మకుల సమావేశం జరిగింది. సహజంగానే ఇటీవలి పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చ కూడా జరిగింది.

Read more