చీర కట్టులో సెగలు రేపుతోన్న నేహాశెట్టి.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫొటోలు

డీజే టిల్లు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నేహాశెట్టి ప్రస్తుతం రెట్టింపు ఉత్సాహంతో అందాలు ఆరబోస్తోంది. ఇవి చూస్తుంటే టాలీవుడ్‌లో పర్మినెంట్‌గా సెటిలవ్వాలనే యాంబిషన్‌ ముద్దుగుమ్మలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. డీజే టిల్లుతో బ్రేక్ రావడంతో రీసెంట్‌గా గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి సినిమాలో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ గా గుర్తింపు. ఇప్పుడు ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దీంతో కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది. డిజే టిల్లు […]