Tag Archives: నితిన్

ఓటిటీ లో నితిన్ సినిమా..!

బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన అంధాదున్ సినిమాను యంగ్ హీరో నితిన్ మ్యాస్ర్టోగా రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నారనేది ఆ వార్త సారాంశం. ఇందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా పూర్తియయినట్లు సమాచారం. ఆగస్టు 15వ తేదీ నుంచి నితిన్ మ్యాస్ర్టో మూవీ స్ర్టీమ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ

Read more