టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ బ్యూటీ శ్రీలీల హీరో హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ గ్రాండ్గా జరిగాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్, ట్రైలర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కుర్చీ మడత పెట్టి […]
Category: Uncategorized
అలోవెరా తో పొడవైన, ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు..!
సాధారణంగా చాలామంది అలోవెరా జల్ ను మొహానికి అప్లై చేస్తూ ఉంటారు. కానీ అలోవెరా జెల్ ఒక ఫేస్కే కాదు హెయిర్ కి కూడా బాగా పనిచేస్తుంది. తాజా అలోవెరా జెల్ ను నేరుగా కుదుళ్లకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తరువాత క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి జుట్టు పొడవుగా పెరుగుతుంది. అలానే అలోవెరా జెల్లో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి హెయిర్ మసాజ్ చేసుకోవచ్చు. దీనిని […]
పడగడుపున అరటిపండు తినవచ్చా? తినకూడద?.. క్లారిటీ..!
అరటి పండ్లు చాలామంది తింటూ ఉంటారు. వీటిని కొంతమంది ఉదయం మరి కొంతమంది సాయంత్రం ఇలా ఒక్కో సమయంలో తింటూ ఉంటారు. అరటిపండు లో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలను అందిస్తుంది. చాలామంది ఖాళీ కడుపుతో అరటిపండును తింటుంటారు. కానీ పరగడుపున అరటిపండు తినకూడదంటున్నారు కొందరు నిపుణులు. షుగర్ పేషెంట్లు కాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పొద్దున్నే అరటిపండు తీసుకుంటే కడుపులో ఆమ్లత్వం పెరిగి జీర్ణం సమస్యలు సైతం కలుగుతాయి. ఖాళీ […]
తాటి తేగ తింటే ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తినాల్సిందే..!
టెంకల్ని నాటితే వచ్చే మొలకలనే తేగలు అంటారు. వీటిని ఉడకబెట్టి లేదా కాల్చి తినవచ్చు. తేగలలో బి 1,2,3 సి విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. తాటి తేగలలో ఉండే విటమిన్ సి తెల్ల రక్తనాళా సంఖ్యను పెంచి రోగనిరోధక శక్తిని తేగలు బ్లడ్ క్యాన్సర్ని తొలి దశలోనే నిర్వాళించే శక్తి ఇస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకునే అవకాశం ఉండదు కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువ. తాటి తేగలని […]
పండగ పీడ: సంక్రాంతి లోపు ఒక్క కొడుకు ఉన్న ఆడవాళ్లు ఇలా చేయాల్సిందే.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న పండితుల మాటలు..!!
ఈ మధ్యకాలంలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. రాబోయే సంక్రాంతి లోపు ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు అంతకంటే ఎక్కువ కొడుకులు ఉన్న వాళ్ళ చేత డబ్బులు తీసుకొని ఐదు రకాల రంగు గాజులను కొనుకుని చేతికి వేసుకోవాలని .. లేకపోతే అరిష్టం జరుగుతుందని.. అది తల్లికి బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదు అంటూ సరికొత్త న్యూస్ ప్రచారం జరుగుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఈ న్యూస్ వ్యాపించేసింది […]
30 – 40 ఏళ్ల వయసులో సరైన నిద్ర లేకపోతే కలిగే సమస్యలు ఇవే..!
నిద్ర అనేది మనిషి ఆరోగ్యంలో కీలకపాత్ర వహిస్తుంది. వయసును బట్టి నిద్ర ఎన్ని గంటలు అవసరమో తెలుపవచ్చు. జీవితంలో ఎంతో కీలకమైన 30 – 40 ఎలా వయసు వారిలో పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఇలాంటివారు రోజుకు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు నిద్రపోవాలని నిపుణులు సైతం చెబుతున్నారు. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెదడు పనితీరు బాగుండాలంటే నిద్ర చాలా అవసరం. 30 – […]
టీనేజ్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పులు ఇవే..!
టీనేజ్ పిల్లల ఆలోచనలను వారు చెప్పే విషయాలను కొందరు తల్లిదండ్రులు పట్టించుకోరు. అది పేరెంట్స్ కు పిల్లలకు మధ్య దూరాన్ని పెంచుతుంది. అలాగే పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. అంతేతప్ప కఠినంగా ఖండించడం చాలా తప్పు. టీనేజ్ వయసు పిల్లలకు అన్ని బౌద్వేగాలు ఎక్కువగానే ఉంటాయి. వారు ఏడుస్తున్న, బాధపడిన వారిని అర్థం చేసుకుని మాట్లాడాలి. లేకపోతే ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. పిల్లలు పెరిగే కొద్ది వారు కూడా ఆలోచించడం నేర్చుకుంటారు. వారు […]
పాలు ఎక్కువ తాగితే మంచిదా? కాదా?.. ఈ సందేహం మీలో కూడా ఉందా?
సాధారణంగా ప్రతి ఒక్కరూ పాలు తాగుతూ ఉంటారు. పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజు ఒక గ్లాస్ పాలు తాగితే మంచిది అంటుంటారు నిపుణులు. పాలు హెల్త్ కు మంచిదని కొంతమంది ఎక్కువగా తాగుతారు. కానీ పాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. రోజు మూడు కప్పుల కంటే ఎక్కువ పాలు తాగితే పేగుల ఆరోగ్యం దెబ్బతింటుందట. కడుపులో ఉబ్బరం, తిమ్మిరి, విరేచనాలు కలుగుతాయట. పాలు ఎక్కువగా తాగితే అలర్జీలు, మొటిమలు లాంటి చర్మ సమస్యలు […]
బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ ఇంట తీవ్ర విషాదం..
టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఎస్‌కేఎన్ తండ్రి శ్రీ గద్దె సూర్య ప్రకాష్ రావు గారు ఈరోజు ఉదయం మరణించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతు మరణించినట్లు సమాచారం. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఎస్‌కేఎన్ కుటుంబాని పరామర్శించడానికి అక్కడికి చేరుకున్నారు. ఈ రోజు (జనవరి 4) సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ నగర్ దగ్గర్లో ఉన్న మహాప్రస్థానంలో ఆయన అంతక్రియలు జరగబోతున్నాయని ఎస్‌కేఎన్ ఫ్యామిలి వెల్లడించారు. చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీ లోకి […]









