భారీ సినిమాలపై ఎడతెగని ఉత్కంఠ.. ఎప్పుడు విడుదల అవుతాయంటే?

సినిమా పరిశ్రమలో భారీ సినిమాలు ప్రకటించిన నాటినుండి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రేక్షకులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తూ వుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద బేనర్లలో వచ్చే సినిమాలు వారిని అలరిస్తాయని వారు నమ్ముతారు. ఇక ఆయా సినిమా హీరోల అభిమానులైతే సదరు మూవీలపై భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటూ వుంటారు. ఈ క్రమంలో అలా అభిమానుల అంచనాలను పెంచేలా వున్న మొదటి సినిమా ‘పుష్ప 2’. ‘పుష్ప’ సినిమా అనూహ్య విజయం […]

అమరావతిలో బీఆర్ఎస్ సభ..కేసీఆర్ ప్లాన్ ఏంటి?

మొత్తానికి కేసీఆర్ జాతీయ పార్టీ రెడీ అయిపోయింది. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారిపోయింది. అలాగే ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెన్ చేశారు..కేసీఆర్ జాతీయ అధ్యక్షుడుగా మారిపోయారు. ఇక ఈయన పని ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడం. ఇందులో భాగంగా మొదట పక్కనే ఉన్న ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు ప్రణాళికలు కూడా రెడీ చేసుకుంటున్నారు. ఏపీలో తమకు ఆదరణ వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే అక్కడ కీలకమైన అంశాలపై […]

BCCI: తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..అదిరిపోయే మ్యాచ్‌లు వచ్చేస్తున్నాయి..!

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చే కొత్త సంవత్సరం టీమిండియా వరుస మ్యాచ్‌లు తో బిజీ అవునుంది. శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్‌ల మ‌ద్య‌ ఇండియాలోనే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు 2022- 23 మ్యాచ్ ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇక విడుదల చేసిన షెడ్యూల్‌లో రెండు వన్డేలు మన తెలుగు రాష్ట్రాలు కూడా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్‌తో జనవరి 18 హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తర్వాత ఆస్ట్రేలియా […]

టాలీవుడ్లో టాప్ హీరోల రెమ్యునరేషన్ తెలిస్తే మీకు దిమ్మతిరుగుతుంది!

టాలీవుడ్ టైం ఇపుడు మామ్మూలుగా లేదు. పాన్ ఇండియా స్థాయిలో… ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. దానికి కారకులు ఎవరో చెప్పాల్సిన పనిలేదు. దర్శకధీరుడు రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ దిగంతాలకు చేరింది. అయితే దానికి ముందే మన తెలుగు పరిశ్రమ రెమ్యునరేషన్ విషయంలో కాస్త అతి అని చాలామంది భావించేవారు. ఇక తాజాగా వచ్చిన ఈ మార్పుతో మన హీరోల రెమ్యునరేషన్‌కు కూడా రెక్కలొచ్చేయి. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు […]

లక్కి బ్యూటీని లైన్లో పెట్టిన కొరటాల.. ఎన్టీఆర్ కోరిక తీరిపోయిన్నట్లేగా..!?

“కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు ఏమో కానీ.. రావడం అయితే పక్కా “ఇదే డైలాగ్ ను ఫాలో అవుతున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. మనకు తెలిసిందే నిన్న మొన్నటి వరకు ఖాతాలో ఒక్క ఫ్లాప్ లేని ఈ డైరెక్టర్ ఆచార్య సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న పరువు మొత్తం గంగలో కలిసిపోయింది . మరీ ముఖ్యంగా మెగాస్టార్ లాంటి ఓ లెజెండ్ హీరో.. రామ్ చరణ్ […]

మొగుడు వదిలేసిన ముద్దుగుమ్మ పై మోజు పడుతున్న స్టార్ హీరో.. ఏంది రా నీ ఖర్మ..?

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హిట్లు ప్లాపులు అని తేడా లేకుండా ..సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ ..హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు . అంతేకాదు వెబ్ సిరీస్ లకు కూడా సైన్ చేస్తూ ..క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తున్నారు. కాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మంచి రొమాంటిక్ అన్న విషయం అందరికీ తెలిసిందే . […]

తడి అందాలతో సెగలు పుట్టిస్తున్న జబర్ధస్త్ యాంకర్..అది చూయిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుందిగా..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చి ..కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సెటిల్ అవ్వకుండా బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదిగిన రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు తెలిసిందే.. జబర్దస్త్ అనే షో ద్వారా యాంకర్ గా తన బుల్లితెర కెరియర్ను ప్రారంభించిన రష్మీ గౌతమ్.. ప్రజెంట్ టాప్ త్రీ యాంకర్లలో ఒకరిగా బుల్లితెరపై దూసుకుపోతుంది .కాగా ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు వచ్చిన అవకాశాలలో మంచి ఛాన్సెస్ అందుకొని వెండి తెర పై కూడా […]

టి20 వరల్డ్ కప్ భారత్ ఓటమిపై.. సచిన్ టెండూల్కర్ షాకింగ్ కామెంట్స్..!

టి20 ప్రపంచ కప్ టోర్నీలో నిన్న సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి చెందటం అందర్నీ కాస్త నిరాశ కలిగించింది. చాలామంది క్రికెట్ అభిమానులు భారత జ‌ట్టుపై తీవ్ర స్థాయిలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా నుండి సీనియర్లను పక్కకు తీసేసి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ సైతం భారత్ టీమ్‌ లో సీనియర్ ఆటగాళ్లు తమ ఫార్మాట్లకు రిటైర్ ప్రకటించాలని.. […]

చిన్న చిట్కాతో షుగర్ లెవెల్స్ నార్మల్…మన వంట గదిలో ఉండే అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఇవే..!

ఆయుర్వేద వైద్యం ప్రకారం మన వంటగది మనకు వచ్చిన అన్ని రకాల వ్యాధులను నివారించడానికి ఉపయోగపడే అనేక రకాల సుగంధ ద్రవ్యాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మనం రోజు వారి వాడే మసాలా దినుసులు మన బరువు తగ్గించడంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామందికి మధుమేహ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఆహారంలో అనేక రకాల […]