హీరోలని చూసే టికెట్లు కొనేస్తారు.. శ్రీలీల కాంట్రవర్షల్ కామెంట్స్ వైరల్..

ప్రముఖ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాలో తెలుగు తెరకు పరిచయమైందీ కన్నడ బ్యూటీ. మొదటి సినిమాతోనే తను అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ. రవితేజ సరసన ‘ధమాకా’ సినిమాలో […]

మొదట విలన్ రోల్స్ చేసి తరువాత హీరోగా సక్సెస్ అయిన వాళ్ళు వీరే!

ఏ సినిమా పరిశ్రమను తీసుకున్నా మొదట విలన్ రోల్స్ చేసి తరువాత హీరోగా సక్సెస్ అయిన వాళ్ళ లిస్టు చూస్తే అందులో దాదాపు సూపర్ స్టార్లే మనకు తారసపడతారు. ఇక్కడ తెలుగులో మీ ఫెవరేట్ హీరో ఎవరు అని అడిగితే దాదాపుగా 99 శాతం చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన మెగాస్టార్ కెరీర్ మొదట్లో అనేక సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇక ఆ తరువాతనే చిరంజీవికి […]

జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిందే ఆ యాంకర్ విషయంలో జరుగుతోందా?

జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కరోనా కాలం తరువాత నుండి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి టాలీవుడ్లో ఎంతోమంది సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ, ఒక సెలబ్రిటీ కంటే ఎక్కువగా పేరుని సంపాదించుకున్నాడు. దాంతో సెలబ్రిటీ మారిపోయాడు జ్యోతిష్యుడు అయిన వేణు స్వామి. ఇప్పటికే ఈయన చెప్పిన జ్యోతిష్యం నూటికి తొంబై శాతం కొందరు తారల విషయంలో జరగడంతో చాలామంది ఈయన దగ్గరికి జాతకాలు చెప్పించుకొని పరిహార పూజలు కూడా […]

సోషల్ మీడియాలో యాంకర్ సుమపై ట్రోలింగ్.. ఇందుకే!

తెలుగు బుల్లితెర యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి. అవును, యాంకర్ సుమ అంటే ఓ బ్రాండ్ మాదిరి. టాలీవుడ్లో ఎలాంటి పెద్ద సినిమా వేడుక జరగాలన్నా సుమ వుంది తీరాల్సిందే. పెద్ద పెద్ద స్టార్లు, దర్శక నిర్మాతలు ఆమెనే లీడ్ యాంకర్ గా కావాలని పట్టుబట్టి మరీ షోస్ చేయాలని అనుకుంటారు. బేసిగ్గా మలయాళీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులే సుమను ఎక్కువగా ఆదరించారు. బుల్లితెర మాత్రమే కాకుండా ఆమె కొన్ని […]

మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయిన మహేశ్ బాబు.. ఆ లక్కి డైరెక్టర్ ఎవరంటే..?

అబ్బబ్బ .. ఇది నిజంగా మహేష్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్ అని చెప్పాలి . ప్రజెంట్ మహేష్ బాబు ఎలాంటి స్టార్ స్టేటస్ అందుకొని ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . రెండు షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమా అయిపోయిన […]

హీరోయిన్ దివి అందాలను చూసే దర్శకుడు ఆఫర్‌ ఇచ్చాడని గుసగుస!

తెలుగు చిత్ర సీమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే మనవారికి ఎప్పుడు పురుగింటి పుల్లకూరే రుచిగా ఉంటుంది కాబట్టి. దానికి చాలా కారణాలు వున్నాయి. వాటిలో ముఖ్యంగా అందరికీ వినబడేది మాత్రం ఒకే ఒక్క కారణం. అది… మన హీరోయిన్లకి అర్ధ నగ్నంగా కనబడడం ఇష్టముండదని. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగానీ, ఇదే కారణం అని చెప్పి తెలుగు హీరోయిన్లని ఎవ్వరూ తీసుకోరు. అందుకే మన దర్శకనిర్మాతలు ఎక్కువగా నార్త్ నుండి, కేరళ […]

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల భార్యలు ఆ విషయంలో అంత తోపుల.. భర్తలనే మించిపోతున్నారుగా..!

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ఏ టీమ్‌ ఈ సీజన్లో విజయం సాధిస్తుందని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ టీమ్స్ లో ఆటగాళ్ల గురించి కూడా తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలానే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో ఆడే టీమ్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి.. అయితే ఈ టీమ్‌ కి ఏ టీమ్‌ కి లేని ఓ ప్రత్యేకత ఉంది. ఈ టీమ్‌లో […]

హవ్వ: అర్ధరాత్రి ఆ హాట్ హీరోయిన్ తో.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరో కొడుకు..!!

సాధారణంగా డబ్బున్న సెలబ్రిటీల పిల్లలు లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అడిగింది అడిగినట్లు ఇచ్చే అమ్మానాన్నలు ..అవసరం లేకపోయినా ఆ వస్తువుని ఆ ఫ్రీడమ్ ని అందిస్తుండటంతో.. కొందరు స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు హద్దులు మీరి తప్పు దావపడుతున్నారు. కాగా ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు చిన్న ఏజ్ లోనే మందు తాగుతూ కెమెరా కంటికి చిక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . కాగా మరోసారి అలాంటి పని చేస్తూ […]

ఘట్టమనేని ఫ్యామిలీలో ఎంతో మంది హీరోలు ఉండగా..మహేశ్ బాబుకే ఎందుకు అంత క్రేజో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా సరే కామన్ గా అందరి జనాలకు నచ్చేది ఒకే ఒక్క హీరో ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు . ఎటువంటి స్టార్ హీరో ఫ్యాన్స్ కైనా కామన్ గా నచ్చుతూ ఉంటాడు మహేష్ బాబు . దానికి మెయిన్ రీజన్ ఆయన సింప్లిసిటీ . పబ్లిసిటీ ఇష్టపడని మహేష్ బాబు సింప్లిసిటీని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . అంతేకాదు సంపాదించిన దాంతో సగానికి పైగా ప్రజాసేవ అంటూ […]