సోనూసూద్.. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నటుడుగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనూసూద్.. కరోనా వచ్చినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అందుకు కారణం ఆయన సేవాకార్యక్రమలే. తెలిసి వారు, తెలియని వారు అనే తేడా లేకుండా సాయం చేయమని కోరిన ప్రతి ఒక్కరికి తన అభయహస్తాన్ని అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికీ ఆయన సేవాకార్యక్రమాలను ఆపలేదు. అట్టడుగు వర్గాల వారికి, ఆర్థికంగా చితికి పోయిన వారికి, ఆపన్నులకు సాయం […]
Category: Uncategorized
నాని ఎందుకలా ట్వీట్ చేశాడు? అసలు మ్యాటరేంటో?
న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మఖ్యంగా ఈ మధ్య తాను నటించిన టక్ జగదీశ్ చిత్రం ఓటీటీ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో..థియేటర్ అసోసియేషన్లు ఆయన మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే అదే సమయంతో నానితో పాటు టక్ జగదీశ్ యూనిట్‌కు చాలా మంది మద్ధతు పలికారు. దాంతో తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నానికి, టక్ జగదీష్ టీం క్షమాపణలు చెప్పింది. ఇక అక్కడితో ఆ […]
ఫోన్‌ను ఎత్తుకెళ్లిన చిలుక.. వీడియో ఎంత బాగా తిసిందో.. వావ్!
సాధారణంగా మనుషులు పక్షులకు, అలాగే జంతువులకు సంబంధించి ఎన్నో రకాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తావైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక చిలుక వీడియో ని తీసింది. అది కూడా గాలిలో ఎగురుతూ కెమెరా షేక్ అవ్వకుండా బ్లర్ అవ్వకుండా క్లారిటీగా వీడియోను తీసింది. పక్షి వీడియో తీయడం ఏంటి అని అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే.. ఒక వ్యక్తి తన ఫోను చూసుకుంటూ […]
భారత్ లో యాహూ న్యూస్ కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటన?
భారత్ లో 20 ఏళ్ళ పాటు వినియోగదారులకు స్థానిక ప్రీమియం కంటెంట్ ను అందించిన యాహు సంస్థ ఇకపై భారత్ లో వార్తా సేవలను నిలిపివేస్తున్నట్లు యాహు సంస్థ ప్రకటించింది. ఇటీవల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిబంధనలలో మార్పు రావడంతో ఈ నిర్ణయం తీసుకోండి. యాహు సంస్థ విదేశీ యాజమాన్యంలోని మీడియా కంపెనీల డిజిటల్ కంపెనీ నియంత్రిస్తుంది. అయితే మూసివేసిన ఈ వెబ్ సైట్ లలో యాహు న్యూస్, క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకప్ ఇండియా ఉన్నాయి […]
బుల్లెట్ బండి వధువు కు ఏకంగా అలాంటి..అవకాశం ఇచ్చిన నిర్మాత?
బుల్లెట్ బండి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాట మార్మోగిపోతోంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇలా ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఒక పెళ్లి అయిన కొత్త జంట ఈ పాటకు డాన్స్ చేయడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటకు పెళ్లి కూతురు వేసిన డాన్స్ చూసి చాలామంది ఫిదా అయిపోయారు. అంతే కాకుండా ఈ వీడియో రాత్రికి రాత్రి సోషల్ […]
సమంత రూట్‌లోనే కీర్తి సురేష్..సక్సెస్ అవుతుందా?
సమంత అక్కినేని.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సమంత ఇటు సినిమాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. ఏకమ్ లర్నింగ్ అనే స్కూల్‌తో పాటు సాకీ అనే దుస్తుల లేబుల్‌ను సమంత సక్సెస్ ఫుల్ రాన్ చేస్తోంది. ఇక ఈమెనే కాకుండా తమన్నా, కాజల్, రకుల్ వంటి తారలు కూడా ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి రూట్‌లోనే కీర్తి సురేష్ కూడా పయనించబోతోంది. మహానటి సినిమాతో జాతీయ […]
భారత్‌లో కలవర పెడుతున్న కరోనా..భారీగా రోజూవారీ కేసులు!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. అయితే గత రెండు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మళ్లీ భారీగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 46,164 మందికి కొత్తగా కరోనా సోకింది. […]
చెప్పు తెగుద్ది ఎదవ..అమెరికా అధ్యక్షుడిపై నిఖిల్ ఘాటు వ్యాఖ్యలు!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో.. సోసల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. అయితే ఈ సారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను `చెప్పు తెగుద్ది ఎదవ` అంటూ ఏకిపడేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొద్దిరోజులుగా అఫ్ఘనిస్తాన్ లో దుర్భర్బ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడు నిష్క్రమణతో అఫ్గాన్ తాలిబన్స్ […]
అందుకే నిర్మాతగా మారాను..అసలు గుట్టు విప్పిన సందీప్ కిషన్!
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. ఈయన నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం `వివాహ భోజనంబు`. హాస్యనటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జావీ రాజ్ హీరోయిన్‌గా, సందీప్ కిష్‌న్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటి నిండా బంధువులు ఉండిపోతే.. ఓ పిసినారి పెళ్లి […]









