నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉన్నట్టు ఉండి ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈడీ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు కూడా వెళ్లాయి. ఇక ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకూ వీరిని విచారించనున్నారు. అయితే ఈ కేసులో ఈడీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఇంటర్ […]
Category: Uncategorized
గుండులో దర్శనమిచ్చిన ఫహద్..`పుష్ప` విలన్ లుక్ చూశారా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో అరలించనున్నాడు. అయితే తాజాగా ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివిల్ చేశారు. ఇందులో ఆయన భన్వర్ సింగ్ షెకావత్ […]
షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ ప్రియాంక చోప్రా..వైరల్‌గా పిక్స్!
గ్లోబల్ స్టార్, మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా తలకు తీవ్రంగా గాయమైంది. ప్రస్తుతం ప్రియాంక `సిటాడెల్` అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ లండన్ లో జరుగుతుండంగా.. ప్రియాంక కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే ఈ సమయంలోనే ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ప్రియాంక పోస్ట్ చేసిన ఫొటోలలో మొహంపై మొత్తం రక్తం మరకలే ఉన్నాయి. ఇది చూస్తే భారీ గాయమైనట్లు కనిపిస్తోంది. […]
భారత్‌లో మళ్లీ భారీగా నమోదవుతున్న కరోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. అయితే గత నాలుగు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మళ్లీ భారీగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 46,759 మందికి కొత్తగా కరోనా సోకింది. […]
శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కి అదే హైలెట్ గా నిలిచిందట..?
పలాస సినిమా డైరెక్టర్ ప్రేమ్ కర్ణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా, రక్షిత హీరోయిన్ గా వచ్చిన చిత్రం”శ్రీదేవి సోడా సెంటర్”. ఈ సినిమా ఆగస్టు 27న బ్రహ్మాండంగా విడుదలైంది. నిజ జీవితంలోని సంఘటనల ద్వారా గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ కథతో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక సోడా సెంటర్ కూతురు, ఒక ఎలక్ట్రీషియన్ ను ప్రేమించడం.. వారి కులాలు వేరు కావడం, వీరి ప్రేమకు వీరి కులాలు అడ్డు రావడం, […]
అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` రిలీజ్ డేట్ వచ్చేసింది!!
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి అడ్డుపడింది. ఓటీటీలోనే చిత్రం విడుదల అవుతుందని జోరుగా […]
వామ్మో..అరియానా ఏంటి ఇలా మారిపోయింది..చూస్తే తట్టుకోలేరేమో!!
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి.. తనదైన ఆట తీరుతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది. ఈ షో తర్వాత అరియానా టీవీ షోలే కాకుండా పలు సినిమాల్లోనూ ఆఫర్లు దక్కించుకుంటోంది. అలాగే ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే […]
కోర్టు తీర్పుపై గాఢంగా స్పందించిన తాప్సీ..?
టాలీవుడ్ లో తనదంటూ ఒక స్టైల్, ఇమేజ్ ను పెంచుకున్న ఈ అమ్మడు , ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో నటించడం లేదు. అంతేకాకుండా ఈమధ్యకాలంలో ఎక్కువగా వాణిజ్య ప్రకటనలలో ఈ ముద్దుగుమ్మ కనిపిస్తోంది. మరి ఇంతకు ఈ అమ్మడు వేరే సినిమాలలో నటిస్తోందా..? లేదా..? చూడాల్సిందే.. ఈ హీరోయిన్ ఎవరో కాదు తాప్సీ. ఈమె మాటలు కుండలు బద్దలు కొట్టేలా ఉంటాయి. హిందీ మూవీలో పింక్ చిత్రంలో నటించింది. ఈ మూవీ ద్వారా తాప్సి […]
కాబూల్ లో వాటర్ బాటిల్ ధర రూ.3వేలు.. ఇక అన్నం ఎంతో తెలిస్తే..
ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ రాజధానిలో వరుసగా జరగుతునన్న దారుణాల గురించే మాట్లాడుకుంటోంది. ఇక కాబూల్ ఎయిర్ పోర్టులో తాలిబన్లు ప్రవేశించడంతో అక్కడ వేలాదిగా ఉన్న జనాలు కూడా దాదాపుగా పది రోజుల పాటుగా నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ పరిస్థితులు మొత్తం చాలా గందరగోళంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇక మామూలుగానే తాలిబాన్ల చేసే అరాచకాల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటూనే ఉంటుంది. అయితే కాబూల్ ఎయిర్ పోర్టులో వీరివల్ల […]









