9 వేల రూపాయలకే స్మార్ట్ టీవీ..?

ఈ – కామర్స్ దిగ్గజ సంస్థలలో అమెజాన్ కూడా ఒకటి. ఇక అమెజాన్ నుంచి మొట్టమొదటిసారిగా తక్కువ ధరకే స్మార్ట్ టీవీ మాన్సూన్ సేల్ నిర్వహించబోతోంది. స్మార్ట్ టీవీ ల నుండి అమెజాన్ అతి తక్కువ ధరలకే వాషింగ్ మిషన్స్, ఏసీలు, టీవీ ల పై గొప్ప డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఈ సేల్ నుంచి అతి తక్కువ ధరకే ఒక స్మార్ట్ టీవీ ని పొందవచ్చట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఈ […]

ఇకపై 12 యేళ్ళు మాత్రమే మనకు టైటానిక్ కనిపిస్తుంది.. ఆ తర్వాత..?

టైటానిక్ షిప్.. ఇదో విషాదకరమైన విషయం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదంగా మిగిలిపోయిన సంఘటన. ఇది జరిగి దాదాపు 110 సంవత్సరాలు అవుతోంది. 1912 ఏప్రిల్ 14వ తేదీన రాత్రి సమయంలో మంచు కొండను ఢీ కొట్టి , టైటానిక్ సముద్రంలో మునిగి పోయిన విషయం అందరికీ తెలిసిందే.. ఇకపోతే ఇందులో సుమారుగా 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.. ముఖ్యంగా నాటి నుంచి నేటికి కూడా ఈ టైటానిక్ గురించి ప్రజలు రకరకాలుగా […]

ఏపీలో భారీగా క్షీణించిన క‌రోనా కేసులు..14 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే నిన్న మ‌రింత భారీగా క్షీణించాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]

పాత రూ.2 నాణెం ఇవ్వండి.. రూ.5 లక్షలు తీసుకోండి..!

గత నాలుగైదు నెలలుగా పాత కాయిన్ లకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల కిందట బ్యాన్ చేసిన ఈ పాత నాణేలు ఇప్పుడు తిరిగి అత్యంత విలువ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఒకసారి పాత రెండు రూపాయల నాణెం తో ఏకంగా ఐదు లక్షల రూపాయలను పొందవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సరికొత్తగా ఈ పాత రెండు రూపాయల కాయిన్ విలువ బాగా పెరిగిపోయింది. అయితే మీరు ఈ కాయిన్స్ ను […]

వచ్చేనెల వస్తుందా? రాదా? జగన్ అన్న…

జూన్ నెలలో 61.46 లక్షల మంది, జులైలో 60.95 లక్షలు, ఆగస్టులో 60.50 లక్షలు, సెప్టెంబరులో 59.18 లక్షలు.. ఇదీ ఈ సంవత్సరం లెక్క.. ఈ గణాంకాలను గమనిస్తే ప్రతినెలా తగ్గుతున్నాయి అని ఎవరైనా చెప్పగలరు. ఏమిటివి అంటే.. ఏపీ ప్రభుత్వం ప్రతినెలా చెల్లిస్తున్న పెన్షన్ల సంఖ్య. నెలనెలా పెన్షన్లలో కోత విధిస్తుంటే లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చేనెల ఖర్చులకు గ్యారేంటీగా పెన్షన్ వచ్చే పరిస్థితి ఇపుడు రాష్ట్రంలో కనిపించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు […]

బేబ‌మ్మ‌తో ఇక‌పై సినిమా చేయ‌ను..తెగేసి చెప్పిన విజ‌య్ సేతుప‌తి!

విజ‌య్ సేతుప‌తి.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌మిళ స్టార్ హీరో అయిన‌ప్ప‌టికీ.. తెలుగులోనూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన ఉప్పెన చిత్రంలో బేబ‌మ్మ అదేనండీ మ‌న కృతి శెట్టికి తండ్రిగా న‌టించిన విజ‌య్ సేతిప‌తి.. త‌న విల‌క్ష‌న‌మైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. అయితే ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తున్న విజ‌య్ సేతుప‌తి.. కృతి శెట్టితో ఇక‌పై సినిమా చేయ‌న‌ని తెగేసి చెప్పార‌ట‌. […]

సినిమాల‌కు రాశిఖన్నా గుడ్‌బై..అస‌లేమైందంటే?

రాశిఖన్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మనం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ రాశి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ త‌ర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్న ఈ భామ సినిమాల‌కు గుడ్‌బై చెప్పాల‌నుకుంద‌ట‌. అయితే ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం కాదు.. త‌న తొలి మూవీ స‌మ‌యంలో అలా ఆలోచించింద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌నం కంటే ముందు రాశిఖ‌న్నా `మద్రాస్ కేఫ్‌` చిత్రంతో […]

భార‌త్‌లో దిగొచ్చిన క‌రోనా కేసులు..తాజా అప్డేట్స్ ఇవే!

పెను భూతంలా ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుని క‌ల్లోలం సృష్టిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. […]

హీరోయిన్‌గా డైరెక్ట‌ర్ శంకర్‌ కూతురు..ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్‌!

సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. హీరోహీరోయిన్లు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల వార‌సులెంద‌రో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం చూస్తున్నాం. ఇక తాజాగా ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ చిన్న కూతురు అదితి శంకర్ సైతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, డైరెక్ట‌ర్ ముత్తయ్య కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘విరుమన్‌’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ శంకర్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. అదితి వెండితెర ఎంట్రీ ఇస్తుంద‌నే విష‌యాన్ని […]