బిగ్‌బాస్ 5: కాజ‌ల్ మైండ్‌గేమ్‌..స్క్రీన్ టైమ్ కోస‌మే అలా చేస్తుందా?

సెప్టెంబ‌ర్ 5న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 రెండు రోజుల‌కే రంజుగా మారింది. హౌస్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్ట‌గా.. ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ ఫాలో అవుతూ స్క్రీన్ టైమ్ కోసం తెగ ఆర‌ట‌ప‌డుతున్నారు. ఈ లిస్ట్‌లో ఆర్జే కాజల్ ముందు వ‌ర‌స‌లో ఉంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఈమెను ముందే పసిగట్టారు. అయిన‌ప్ప‌టికీ కాజల్ మాత్రం మైండ్‌గేమ్‌తో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఏ విషయాల […]

ఏపీలో కొత్త‌గా 1,361 క‌రోనా కేసులు..13,950కి చేరిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,361 […]

కేవల ఈ ఒక్క పోస్టర్ కి ఆన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారా..?

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ , దిల్ రాజు క్రియేషన్స్ పై తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు తన 50వ చిత్రం గా రామ్ చరణ్ 15వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అధిక బడ్జెట్ తో నిర్మించాలని కోట్లకు కోట్లు పోస్తూన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ఇటీవల విడుదల చేయగా.. సినిమాలోని కాన్సెప్టుతో పోస్టర్ ను విడుదల […]

వార్తల్లో మళ్లీ జస్టిస్ కనగరాజ్..

జస్టిస్ కనగరాజ్.. ఈ పేరు గుర్తుందా.. కరోనా కాలంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న ఫళంగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి. నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్న సమయంలోనే కనగరాజ్ ను ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ ఈసీగా కొనసాగారు. ఇది గతం.. ఇప్పుడు మళ్లీ జస్టిస్ కనగరాజ్ పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆయన పేరు దాదాపుగా అందరూ మరచిపోయిన సమయంలో ఏపీ ప్రభుత్వం ఆయనపై ఉన్న ప్రేమను చాటుకుంది. ఏపీ […]

ఏపీకి మరో సలహాదారు నియామకం..

ఏపీలో ప్రభుత్వ సలహాదారులు ఇంతమందా అని కోర్టే గతంలో ఆశ్చర్యపోయింది. అసలు వాళ్లేం సలహాలిస్తున్నారు అని ప్రశ్నించింది. ఇది గడిచిన తరువాత జూపూడి సలహాదారుగా నియమితులయ్యారు. తాజాగా మరోవ్యక్తి కూడా సలహాదారుడిగా వచ్చి చేరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం రజనీష్ కుమార్ ను ఆర్థిక సలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదా కల్పించింది. ఈయన ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు ఉంటారు. ఎస్బీఐ చైర్మన్ గా పనిచేసిన రజనీష్ 2006లో రిటైర్డ్ అయ్యారు. […]

దాని కోసం పూరీని త‌ర‌చూ వేధిస్తా.. ఆ మ్యాట‌ర్‌ను ఓపెన్‌గా చెప్పేసిన కంగ‌నా!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా బాలీవుడ్‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ న‌టించిన తాజా చిత్రం `తలైవి`. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రమిది. సెప్టెంబరు 10న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కంగ‌నా ఓ ఇంట‌ర్వ్యూలో […]

శంక‌ర్ మూవీలో చ‌ర‌ణ్ రోల్ అదే..ఒక్క పోస్ట‌ర్‌తో క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్‌!

దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్ మూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ఫస్ట్‌ పోస్టర్‌ను తాజాగా వదిలింది […]

దేశంలో కొత్త‌గా 369 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను పెను భూతంలా ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుని క‌ల్లోలం సృష్టిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. […]

ఏ హీరోయిన్‌నూ చేయ‌ని ప‌ని చేసిన నివేదా..నెట్టింట వీడియో వైర‌ల్‌!

నివేదా థామస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాని హీరోగా తెర‌కెక్కిన `జెంటిల్ మేన్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. నిన్ను కోరి, జై లవకుశ వంటి చిత్రాల‌తో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ త‌న‌కంటూ స్పెస‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ భాస‌ల్లోనూ న‌టిస్తున్న ఈ బ్యూటీ.. ఏ హీరోయిన్‌నూ చేయ‌ని ప‌ని చేసి నెట్టింట హాట్ […]