కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,174 […]
Category: Uncategorized
దేశంలో మరో వైరస్ వ్యాప్తికి ప్రయత్నం.. చెన్నై విమానాశ్రయానికి విష పురుగుల పార్శిల్..
చైనాలోని వుహాన్ ల్యాబ్ ద్వారా లీకైన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. వైరస్ వ్యాప్తి కారణంగా లక్షలాదిగా ప్రాణ నష్టం జరగడంతో పాటు ఆర్థికంగా కూడా చాలా దేశాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఇప్పటికే కోవిడ్ రెండు వేవ్ లను చాలా దేశాలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం థర్డ్ వేవ్ ఉంటుందన్న భయాందోళనలతో అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ నే ఎదుర్కోలేక మన దేశం కూడా సతమతమవుతుండగా తాజాగా దేశంలోకి మరో వైరస్ […]
ఆ హీరోతో నటించాకే నా పెళ్లి అన్న రకుల్.. ఫ్యాన్స్ అసహనం..?
`కేరటం` మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్..వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న రకుల్.. స్టార్ హీరోలందరి సరసనా ఆడిపాడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. స్టార్ హీరోయిన్లకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న పెళ్లి గురించే. రకుల్‌కు కూడా ఎన్నో సార్లు పెళ్లి ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో ఓ […]
అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెట్ ప్లేయర్స్ వీరే..?
మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు ఐపీఎల్-2 దశ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభమై బాగా సాగుతున్న సమయంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో చివరికి ఐపీఎల్ వాయిదావేసే పరిస్థితి వచ్చింది. అన్ని పరిస్థితులు సర్దు మురిగిన తరువాత మళ్ళీ తిరిగి ఐపీఎల్ మ్యాచ్ లను UAE లో వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఇక సెప్టెంబర్ 19 వ తేదీన ఐపీఎల్ రెండవ దశ మళ్లీ ప్రారంభం కానున్నట్లు సమాచారం.ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధికంగా […]
ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]
జగన్ తప్పుకుంటే నేను సీఎం అవుతా..?
ఇటీవల నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే ..ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. నేను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలనలో ఏకంగా 185 కేసుల్లో పరాజయం పాలయ్యాడు.. తన తప్పుడు నిర్ణయాల వల్లే ఇలాంటి పరాజయాలు ఎదురవుతున్నాయి మొదట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తేనే.. నేను […]
స్కూల్ ఆయా నీచపు బుద్ధి.. 8 ఏళ్ల బాలుడితో అలా చేసిందట, చివరకు..?
మహిళలు, మైనర్ బాలికలపై లైంగిక దాడి చేయడం వంటి ఘటనలు ప్రతి రోజూ ఎన్నో చూస్తుంటాం. కానీ, హైదరాబాద్ నగరంలో సీన్ రివర్స్ అయింది. ఓ స్కూల్ ఆయా 8 ఏళ్ల బాలుడిపై లాంగిక దాడికి పాల్పడి నీచపు బుద్ధిని చూపించుకుంది. అయితే ఈ ఘటన 2017లో జరిగినప్పటికీ.. ఈ కేసులో నింధితురాలికి ఇప్పటికి శిక్ష పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బార్కాస్ ఏరియాలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో జ్యోతి అనే పాతికేళ్ల మహిళ 2017లో ఆయాగా […]
బిగ్ బాస్ ప్రియా కు మద్దతుగా యంగ్ హీరో..!
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మా టీవీ లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో 19 మంది కంటెస్టెంట్ లు పాటిస్పేట్ చేస్తున్నారు. గత వారం సరయు ఎలిమినేట్ అవ్వడంతో 18 మంది కంటెస్టెంట్ ల మధ్య ఒక రేంజ్ లో వార్ పెరుగుతోందని చెప్పవచ్చు. ఇక ఇందులో ఉన్న ప్రతి కంటెంట్ కు ఎంతోకొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు . ప్రస్తుతం సీనియర్ నటులతో ప్రియా అలాగే […]
ముగిసిన సైదాబాద్ రేపిస్ట్ కథ.. అంత్యక్రియలు పూర్తి..!
గత రెండు రోజుల నుంచి సైదాబాద్ నిందితుడు రాజు గురించి ఎక్కడ చూసినా వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఆరు సంవత్సరాల వయసు కలిగిన చైత్ర అనే చిన్న పాపను అత్యంత దారుణంగా, మానవత్వం మరిచి పోయి అత్యాచారం చేసి పాప ని , చంపేసిన విషయం రెండు రోజుల నుంచి అందరిలో కలకలం రేపుతోంది. సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీలు కూడా ఈ పాప అత్యాచారం పై స్పందిస్తున్నారు. ఎలాగైనా సరే హంతకుడిని పట్టించాలని , పట్టించిన […]