తల్లి గర్భం, సమాధి మాత్రమే సురక్షితం.. బాలిక సూసైడ్ నోట్ వైరల్..!

ఈ లోకంలో తల్లి గర్భం, సమాధి మాత్రమే ఆడపిల్లలకు సురక్షితమని ఓ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చెన్నైలో జరిగింది. సూసైడ్ నోట్ లో బాలిక రాసిన వాక్యాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అద్దం పడుతున్నాయి. చెన్నైలోని మాంగాడుకు చెందిన 17 ఏళ్ల బాలిక పూందమల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్లస్ వన్ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. […]

ఎల్లలు దాటిన అభిమానం : ముంబైలో ఎన్టీఆర్, చరణ్ లకు నిలువెత్తు కటౌట్లు..!

దర్శక ధీరుడు రాజమౌళి మగధీర, బాహుబలి సినిమాలతో దేశంలోనే అతి పెద్ద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తాజాగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల కానుంది. దీంతో రాజమౌళి ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నాడు. నిన్న […]

తగ్గేదేలే : ఇండియా లెవెల్లో పుష్ప సెన్సేషనల్ రికార్డు..!

అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం పుష్ప ది రైజ్ ఈనెల 17వ తేదీన ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమా ఇదే. అయితే ఈ సినిమాకు మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉందని, సెకండాఫ్ స్లోగా […]

గాడ్సే టీజర్ టాక్ : ప్రభుత్వాల అవినీతిపై కడిగి పారేశాడు..!

ఒక సినిమా తో మరొక సినిమా సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకున్నాడు సత్యదేవ్. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన సత్యదేవ్ ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హీరోగా మారాడు. హీరోగా మారిన తన పంథా మార్చుకోలేదు సత్య దేవ్. నచ్చితే వెబ్ సిరీస్ చేయడమే కాకుండా కేరక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కూడా చేస్తున్నాడు. ఇటీవలే స్కైలాబ్ అనే డిఫరెంట్ మూవీతో ముందుకొచ్చిన […]

మళ్లీ కెమెరాకు చిక్కిన టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్..!

సందు చిక్కినప్పుడల్లా ముంబై వీధుల్లో దర్శనమిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న. తెలుగులో రష్మిక ఛలో సినిమాతో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత ఆమె తన రెండో సినిమాగా విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం సినిమాలో నటించింది. వీరిద్దరి కెరీర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విజయ్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి […]

తమిళనాడులో పుష్ప ఫైర్.. రికార్డు స్థాయిలో కలెక్షన్లు..!

అల్లు అర్జున్- రష్మిక మందన్న- సుకుమార్ కాంబినేషన్లో తాజాగా విడుదలైన మూవీ పుష్ప. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్ లో వస్తున్నాయి. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అయితే తమిళనాడులో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మామూలుగా తమిళ సినిమాలు ఎక్కువగా రియలిస్టిక్ గా తెరకెక్కుతుంటాయి.తమిళ సినిమాలు ఎక్కువగా టాలీవుడ్ లో […]

క్యాన్స‌ర్ బారిన‌ ప‌డ్డ‌ హంస‌ నందిని.. ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

హంస‌ నందిని.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అయితే ఈమె క్యాన్సర్‌ బారిన పడింది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ డ్‌-3తో హంస నందిని బాధ‌ప‌డుతోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో గుండుతో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ `నాకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌. గ్రేడ్‌-3తో బాధపడుతున్న. ప్రస్తుతం కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నాను` అని చెప్పింది. అంతేకాదు, క్యాన్స‌ర్‌ మహమ్మారికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకోవడం లేద‌ని, నవ్వుతూ ధైర్యంగా […]

బిగ్‌బాస్ 5: ఆ కంటెస్టెంట్‌కి ప్ర‌భాస్ పెద్ద‌మ్మ మ‌ద్ద‌తు..వీడియో వైర‌ల్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. సెప్టెంబ‌ర్ 5న గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ఈ షో నుంచి స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేత వర్మ, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీ, యానీ మాస్ట‌ర్‌, యాంక‌ర్ ర‌వి, ప్రియంకా, కాజ‌ల్ ఇలా వ‌ర‌స‌గా ఎనిమినేట్ అవ్వ‌గా.. ఫైన‌ల్స్‌కి శ్రీ‌రామ్‌, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, స‌న్నీ, సిరి, మాస్‌లు చేరుకున్నారు. ఈ ఐదుగురిలో శ్రీ‌రామ్‌, స‌న్నీ, మాన‌స్‌ ల […]

షాక్.. మూడేళ్ళ చిన్నారికి ఒమిక్రాన్..!

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇండియాను వణికిస్తోంది. రెండు వారాల కిందట కనీసం దేశంలో ఒక్క కేసు కూడా లేకపోగా.. స్వల్ప వ్యవధిలోనే దేశంలో 33 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా మొదటి వేవ్ లో వైరస్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు. సెకండ్ వేవ్ లో మాత్రం కొంత మేర చూపించింది. అయితే ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది.అనే విషయమై అంతుబట్టడం లేదు. తాజాగా మహారాష్ట్రలో మూడున్నర సంవత్సరాల వయస్సు […]