ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్ల యజమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించి మూసివేత గురైన థియేటర్లను తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. కాగా కొద్ది రోజుల కిందట ఏపీలో ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. అలాగే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చి తామే సినిమా టికెట్లను విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై సినీ ఇండస్ట్రీలో వ్యతిరేకత వ్యక్తమైంది. తగ్గించిన టికెట్ ధరలు పెంచాలని పలువురు సినీ […]
Category: Uncategorized
ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్ …. రాజమౌళి ఫైర్..!
రాజమౌళి -రామ్ చరణ్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయినా ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతుందా.. లేదా..అనే సందేహం మాత్రం వీడటం లేదు. దీనికి కారణం […]
ఇకపై నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతాను ..స్టార్ హీరోపై సమంత కామెంట్స్..!
అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన పుష్ప పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అన్నిచోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలై పది రోజులు దాటినా కలెక్షన్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్లు వరుసగా నిర్వహిస్తున్నారు. అలాగే నిన్న రాత్రి హైదరాబాదులో పుష్ప థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కు సంబంధించి మాట్లాడారు. […]
రంగంలోకి మెగాస్టార్..
ఏపీలో థియేటర్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పరిశ్రమ ఇబ్బంది పడుతోందని, థియేటర్లపై ఆంక్షలు సరికాదని పలువురు సినీ పెద్దలు పేర్కొంటున్నారు. అయితే బహిరంగంగా మాత్రం ఎవరూ ఎటువంటి కామెంట్ చేయడం లేదు. కేవలం నాని మాత్రమే జస్ట్ ఓ కామెంట్ చేశాడు. థియేటర్ కౌంటర్ కంటే కిరాణా కొట్టు బిజీగా ఉంటోంది అని పేర్కొన్నారు. తను హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ అప్పుడే విడుదల కావడం.. ఏపీ సర్కారు థియేటర్లపై ఉక్కు పాదం మోపడంతో కలెక్షన్లు […]
ఎక్కడైనా.. ఏ భాష అయినా జై బాలయ్య స్లోగన్ మోగాల్సిందే..!
బాలకృష్ణకు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. కారణం ఏంటో తెలియదు గానీ ఇప్పుడు బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా… సగటు సినిమా అభిమాని కూడా జై బాలయ్య నినాదం బోధిస్తున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత బాలయ్య నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇండస్ట్రీలో కొంతమంది హీరోల అభిమానులు బాలయ్య సినిమాలు పెద్దగా పట్టించుకోరు. పైగా బాలయ్య సినిమా వస్తుందంటే నెగిటివ్‌గా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అయితే అఖండ సినిమాకు […]
మహేష్ – రాజమౌళి సినిమా.. అదిరిపోయే సెటైర్ వేసిన తారక్..!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా త్రిబుల్ ఆర్. గత రెండు సంవత్సరాల నుంచి ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఎన్నో అవరోధాలు దాటుకుని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన థియేటర్లలోకి దిగుతుంది. త్రిబుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత […]
`శ్యామ్ సింగరాయ్` 4 డేస్ కలెక్షన్స్..నాని ఇరగదీస్తున్నాడుగా!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. నాని ద్విపాత్రభినయం, రాహుల్ డైరెక్షన్, సాయి పల్లవి స్క్రీన్ ప్రజెంట్స్, మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ వంటి అంశాలు బాగా […]
పెళ్లి పీటలెక్కబోతున్న సన్నీ.. అమ్మాయి ఎవరో తెలిస్తే మైండ్‌బ్లాకే?
విజే సన్నీ.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సన్నీ.. ఓ న్యూస్ ఛానెల్‌లో కొన్నాళ్ల పాటు జర్నలిస్టుగా పని చేశాడు. ఆ తర్వాత వీజేగా చాలా ఏళ్ళు కెరీర్‌ను కొనసాగిన ఈయన ఆపై యాంకర్‌గా, బుల్లితెర నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొని.. చివరకు విజేతగా విజయ దుందుభి మోగించాడు. తన ఆటతీరుతో, మాటతీరుతో […]
అఖండ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయిన క్రేజీ హీరోయిన్..!
యువరత్న నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు తనకు బాగా కలిసి వచ్చిన ఈ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ నెల 2వ తేదీన అఖండ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాలు అందుకుంది. అఖండ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమాకు వచ్చిన వసూళ్లు బాలయ్య గత సినిమాలకు […]