” రాబిన్ హుడ్ ” రివ్యూ.. నితిన్ హిట్ కొట్టాడా..?

యంగ్ హీరో నితిన్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తనదైన స్టైల్ లో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు నితిన్. అయితే ఇటీవల కాలంలో ఆయనకు వరుస ఫ్లాప్ లో ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో వెంకీ కుడుమల డైరెక్షన్లో రాబిన్‌హుడ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. గతంలో వీరిద్దరి కాంబోలో భీష్మ తెర‌కెక్కి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే సినిమాల్లో క్రికెట్ కింగ్ డేవిడ్ […]

TJ రివ్యూ: ” ధీర వీర శూర ” విక్రమ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. తంగలాన్ తర్వాత నటించిన తాజా మూవీ వీర ధీర శూర. తమిళ్లో వీర ధీర సూర పార్ట్ 2 గా తెర‌కెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లోనూ గట్టి పోటీ మధ్యన రిలీజ్ అయింది. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా.. ఒకసారి రివ్యూ లో చూద్దాం. స్టోరీ: కాళి (విక్రమ్) ఓ చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని భార్య (దుషారా విజయన్), […]

రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ: నితిన్ ఇప్పుడైనా హిట్ కొట్టాడా..? తుస్సు మనిపించాడా..?

యంగ్ హీరో నితిన్, హీరోయిన్ శ్రీ‌లీలా జంటగా నటించిన తాజా మూవీ రాబిన్‌హుడ్. క్రికెట్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పింది. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యార్నేని నవీన్, రవి శంకర్ నిర్మాతలుగా వివరించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్ […]

” మ్యాడ్ స్క్వేర్ ” ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే..!

2023లో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా మ్యాడ్‌ స్క్వేర్ రూపొందిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో నార్నీ నితిన్. సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇక కొద్ది గంటల క్రితం ఎర్లీ మార్నింగ్ షో ముగించుకుంది. ఇక‌ మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ రివ్యూలను అందించారు. ఇక పబ్లిక్ టాక్ ఎలా ఉందో […]

Tj రివ్యూ:’ దిల్ రూబా ‘ సారీ – థాంక్యూ మధ్య జరిగే పోరాటం..

టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం క సినమాతో మంచి సక్సెస్ అందుకుని స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడంతో.. కిరణ్ మార్కెట్, రేంజ్ కూడా పెరిగాయి. ఈ క్రమంలోనే కిరణ్ నుంచి వచ్చే సినిమాలు పై ఆడియన్స్‌లో హైప్‌ పెరిగింది. ఈ క్రమంలో తాజాగా ఆయన దిల్ రూబా అంటూ ఆడియన్స్‌ని పలకరించాడు. విశ్వకరుణ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో.. రుక్సార్ థిల్లానా, ఖ్యాతి డేవిసన్ హీరోయిన్లుగా మెరిసారు. శివమ్‌ సెల్యులాయిడ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన దిల్ […]

కోర్ట్ మూవీ రివ్యూ.. ఇంట్ర‌స్టింగ్ కాన్సెప్ట్‌తో ఆక‌ట్టుకునే డీసెంట్ కోర్ట్ డ్రామ‌..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన తాజా మూవీ కోర్ట్. ప్రియదర్శి, శివాజీ, హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్ల కీలకపాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీమియర్ షోస్ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం. కథ: చందు (రోషన్) ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశాడు. తండ్రి వాచ్మెన్, తల్లి […]

TJ రివ్యూ: శబ్దం.. ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

పరిచయం : టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, లక్ష్మీ మేనన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ శబ్దం. అరివళ‌గ‌న్ డైరెక్షన్లో రూపొందింది. ఇక ఆది పినిశెట్టి, అరివళగల్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ కాంబో. గతంలో వీరిద్దరి కాంబోలో.. వైశాలి హారర్ థ్రిల‌ర్‌గా తెర‌కెక్కింది. స‌క్స‌స్ అందుకుంది. ఈ క్ర‌మంలోనే రిలీజ్‌కు ముందే శ‌బ్ధం పై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టిందా..? లేదా..? సినిమా ఎలా..? ఉందో […]

TJ రివ్యూ: కౌసల్య సుప్రజా రామ.. పెళ్లి త‌ర్వాత హీరో ఎందుకు మారిపోతాడు…!

ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే వారం వారం కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు రిలీజై ఆడియన్స్‌ను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. అలా తాజాగా ఈటీవీ విన్ ఒటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ అయిన సిరీస్ కౌసల్య సుప్రజా రామా. గురువారం రిలీజ్ అయిన ఈ సిరీస్‌ మొదట కన్నడలో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. తర్వాత తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇంతకీ సిరీస్ తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా.. లేదా.. విశ్లేషణలో చూద్దాం. కథ రామ్ […]

TJ రివ్యూ : మ‌జాకా.. సందీప్ కిషన్ హిట్ కొట్టాడా..?

టైటిల్‌: మ‌జాకా నటీనటులు: సందీప్ కిషన్, రీతు వర్మ , అన్షు మాలిక, రావు రమేష్ సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ కథ, స్క్రీన్ ప్లే: ప్రజల కుమార్ బెజవాడ, సాయికృష్ణ మ్యూజిక్: లియాన్ జేమ్స్ ప్రొడ్యూసర్: రాజేష్ దండ డైరెక్షన్: త్రినాధరావు నక్కిన సెన్సార్ రిపోర్ట్:యూ/ఏ రన్ టైం: 2:08 రిలీజ్ డేట్: 26-2-2025 ప‌రిచ‌యం: టాలీవుడ్ క్రేజీ హీరో సందీప్ కిషన్ తాజా మూవీ మజాకా. త‌న‌ 30వ సినిమాగా.. విజయవంతమైన ధమాకా తర్వాత.. త్రినాథరావు […]